-
NTR : జూనియర్ ఎన్టీయార్ లైనప్ మాములుగా లేదుగా..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రమోషన్ లో భాగంగా తారక్ తదుపరి సినిమాల గురించి వెల్లడిస్తున్నారు. Also Read : Devara : దేవర సెకండ్ ట్రైలర్ […] -
Devara : దేవర సెకండ్ ట్రైలర్ ఆలస్యం.. కారణం ఏంటంటే..?
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. Also Read […] -
Devara : దేవర స్పెషల్ షో చూసిన కొందరు ప్రముఖులు.. టాక్ ఏంటంటే..?
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న దేవర మాత్రమే. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటు ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. కల్కి తర్వాత భారీ సినిమాలు ఏవి లేకపోవడంతో వాక్యూమ్ ఏర్పడింది. ఇప్పుడుదేవర ఆ గ్యాప్ కవర్ చేసి కలెక్షన్స్ కొల్లగొడుతుందని టాలీవుడ్ భావిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్సు బుకింగ్స్ లో […] -
VenuYeldandi : ‘బలగం వేణు’ కథలో బలం లేదా.. యంగ్ హీరో ఛాన్స్ ఇచ్చేనా..?
బలగం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు వేణు. 2023 లో విడుదలైన ఈసినిమా అటు వేణు కు ఇటు కథ నాయకుడు ప్రియదర్శికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడు వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. కఇదిలా ఉండగా ఈ సినిమా వచ్చి ఏడాదిపైగా అవుతున్న కూడా ఇప్పటికి మరో సినిమా మొదలెట్టలేదు. బలగం ను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ సినిమా కూడా చేయాల్సి ఉంది వేణు. […] -
Rebel Star : కల్కి – 2 టైటిల్, కథ, కథనానికి సంబంధించి కీలక విషయాలు..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ అభినయానికి ప్రేక్షకులు ఊగిపోయారు. కానీ కర్ణుడిగా ప్రభాస్ కొద్దిసేపు మాత్రమే కనిపించాడు అని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. కర్ణుడి పరాక్రమం కల్కి […] -
SWAG : శ్రీవిష్ణు, రీతూ వర్మ ‘శ్వాగ్’ థర్డ్ లిరికల్ సాంగ్ రిలీజ్..
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబోలో వచ్చిన ‘రాజ రాజ చోర’ సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు రాబోతున్న శ్వాగ్ లోను శ్రీవిష్ణు ను డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్రజెంట్ చేసిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో వివేక్ […] -
Devara : ఏపీ ప్రభుత్వానికి ‘నందమూరి బ్రదర్స్’ కృతఙ్ఞతలు.. ట్వీట్స్ వైరల్
అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తమ్మడు జూనియర్ ఎన్టీయార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దేవరను అత్యంత భారీ బడ్జెట్ పై రానున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన దేవర నిర్మాతలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. అందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ తమ వ్యక్తిగత ‘X’ ఖాతాలో […] -
Aha : ఆహాలో దూసుకుపోతోన్న ‘టీనేజర్స్ 17/18’
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగు ఆడియెన్స్‌కి ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. యథార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంంటుంది. యూత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు ఈ చిత్రం వచ్చేసింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. […] -
Devara : జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవరను అటు ఏపీ ఇటు తెలంగాణలో […] -
David Warner : పుష్ప – 2లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్..?
క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ పేరు బాగా సుపరిచితం. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో విరుచుకుపడడం అతడి నైజం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా బౌండరీలు, సిక్సులతో విజృభించడమే వార్నర్ పని. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను ఉన్నారు. ఇక తన ఫ్యామిలీతో కలిసి వార్నర్ చేసే రీల్స్ కు మిలియన్ వ్యూస్ తెచ్చిపెట్టాయి. […]
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!