-
Rajnikanth : హాస్పిటల్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఇటీవల చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చేరారు. నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నరజనీకాంత్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్ వేశారు. రజనీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. .ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆయన చికిత్స అనంతరం […] -
Devara : ఏపీ – తెలంగాణ మొదటి వారం కలెక్షన్స్.. NTR ఊచకోత..!
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర 7 రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ నైజాం – రూ. […] -
Prabhas : ఫౌజి సెకండ్ షెడ్యుల్ స్టార్ట్.. ప్రభాస్ వచ్చేది ఎప్పుడంటే..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి తో సూపర్ హిట్ కొట్టినసంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా కల్కి రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ జోష్ లోనే మారుతీ దర్శకత్వంలో రాజసాబ్ అనే సినిమాను స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో డార్లింగ్ బిజీబిజీగా ఉన్నాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది […] -
Pushpa2 : ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అందుకోసమై షూటింగ్ పనులు చక చక చేస్తున్నారు. లాంగ్ షెడ్యూల్ లో రెండు […] -
Tollywood : కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్, విజయశాంతి రియాక్షన్
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాములమ్మ విజయశాంతి కొండా సురేఖ కామెంట్స్ కు తప్పుపడుతూ కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రెబల్ స్టార్ ప్రభాస్ : రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదు, […] -
Release Clash : 2025 సంక్రాంతికి బలయ్య – చిరు వార్ తప్పేలా లేదు..
2025 సంక్రాంతికి టాలీవుడ్ లో మళ్ళి స్టార్ హీరోల పోటీ తప్పేలా లేదు. ఒకరిమీద ఒకరు పోటీగా రిలీజ్ చేసేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని గతంలో ప్రకటించారు. అదే దారిలో మరొక సీనియర్ హీరో వెంకీ హీరోగా, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా […] -
Official : భగవంత్ కేసరి రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన తమిళ హీరో..
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ దర్శకుడి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అనిల్ రావిపూడి తన జానర్ ను పక్కన పెట్టి మొదటిసారి సరికొత్త కథ, కాదనాలతో బాలయ్యను సెటిల్డ్ గా ప్రెసెంట్ చేసాడు. డాన్స్ డాల్ శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. ఇటీవల 2024 ఉత్తమ చిత్రంగా సైమా, ఐఫా అవార్డులు సైతం గెలుచుకుంది. Also Read : Jr.NTR […] -
Jr.NTR : ఆ తమిళ దర్శకుడి కథకు యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ ..?
“దేవర” సూపర్ హిట్ ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్. సినిమా హిట్ టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. అన్ని తానై దేవరను భుజాలపై మోసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు ఎన్టీయార్. అందుకు తగ్గ ప్రతిఫలం ఎంజాయ్ చేస్తున్నాడు. టాక్ తో సంభందం లేకుండా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా హైదరాబాద్ RTC X రోడ్ వంటి ఏరియాలలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది దేవర. […] -
SWAG : ‘శ్వాగ్’ సూపర్ హిట్ గ్యారెంటీ : ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ […] -
Jr.NTR : దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ప్రకటించిన నిర్మాత నాగవంశీ
దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ సక్సెస్ మీట్ జరపాలని ప్లాన్ చేసారు మేకర్స్. అసలే .ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవరకు కనీసం ప్రెస్ మీట్ నిర్వహించలేదు. సక్సెస్ మీట్ తప్పకుండా చేయలని […]
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..