Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్‘. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూదూసుకెళ్తూ గత కొన్ని రోజులుగా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హౌస్‌ఫుల్ బోర్డులతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ శని, ఆదివారాలు హాలిడేస్ అడ్వాంటేజ్‌ను ఈ చిత్రం వందకు వంద శాతం వాడుకుని థియేటర్లలో దుమ్ము లేపేసింది.
అఖిల్ మాస్ మేకోవర్, భాగ్యశ్రీ గ్లామర్, మరియు మురళీ కిషోర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థియేటర్లకు భారీగా రప్పించాయి. వీకెండ్ వరకు వసూళ్ల పరంగా ఎలాంటి ఢోకా లేకుండా సాగిన ‘లెనిన్’ ప్రయాణం, ఈ రోజు సోమవారం చాలా కీలకం. ఏ సినిమాకైనా మొదటి వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం అనేది అత్యంత కీలకం. ఈ వర్కింగ్ డే నుంచి సినిమాకు అసలైన అగ్నిపరీక్ష మొదలవుతుంది. సాధారణంగా వీకెండ్ సెలవులు ముగిసి సోమవారం వర్కింగ్ డే కావడంతో థియేటర్లలో సాధారణ ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. సోమవారం స్టడీగా కలెక్షన్స్ రాబట్టగలితే ఆ సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు ‘లెనిన్’ ఆ టెస్ట్ ను ఎదుర్కోబోతుంది. ఈ రోజు వసూళ్లలో కూడా కొంత మేర డ్రాప్ కనిపించే ఛాన్స్ ఉంది కానీ ఎంత అనే దానిపై ఈ సినిమా రన్ ఆధారపడి ఉంటుంది. ఈ వర్కింగ్ డేస్ లో కూడా సినిమా గనక స్టెడీగా నిలబడి, డ్రాప్స్ పెద్దగా లేకుండా మేనేజ్ చేయగలిగితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.
Also Read
- Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
- Chhatrapati Shivaji: టీ-సిరీస్ - రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
- Bunny - Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
- Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!