తమిళ స్టార్ హీరో ఇళయదళపతి రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. ఆగస్టు నెలలో రెండు ఏనుగులు పోలివుండే TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి […]
2019 లో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం మత్తు వదలార. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్ గా వస్తుంది మత్తు వదలారా 2 . రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహ కోడూరి, సత్య జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ నుంచి టీజర్ నుంచి ప్రమోషనల్ సాంగ్ వరకు ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో డిఫ్రెంట్ గా ప్లాన్ చేసాడు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో […]
వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు మెగాస్టార్. ఒకపక్క సినిమాలు మరోపక్క యాడ్స్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. చిరు యాడ్స్ లో నటించడం ఇప్పుడు కొత్తేమి కాదు గతంలో థమ్స్ అప్, నవరత్న యాడ్స్ లో కనిపించి ఫ్యాన్స్ ను అలరించారు. తాజాగా ‘కంట్రీ డిలైట్’ అనే మిల్క్ బ్రాండ్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ను కమర్షియల్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. గతం లో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ సాదించింది.ఇప్పుడు వీరి కలయికలలో రాబోతున్న దేవరపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుండి రాబోతున్న సినిమా కానుండడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా రిజల్ట్ పట్ల ఆసక్తికరంగా చూస్తున్నాయి. మరో వైపు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్ కాపీ ఆరోపణలను […]
‘డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. Also Read: ThalapathyVijay : కింగ్ ఆఫ్ కలెక్షన్స్.. వరుసగా 8వ సారి విధ్వంసం చేసిన […]
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ రిలీజ్ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిశ్రమ స్పందాన తెచుకుకుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. సీనియర్ హీరో ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా కీలక పాత్రల్లో కనిపించారు. AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మించగా యువన్ శంకర్ […]
టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో ఇండస్ట్రీలో అడగుపెట్టి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. మొదట్లో విలన్ రోల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, స్టార్ హీరోలకు తమ్ముడిగా పలు సినిమాల్లో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి కెరీర్ స్టార్టింగ్ లో వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. కానీ ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరో దగ్గరే ఆలా ఉండిపోయాడు. ఆటను ఎవరో కాదు శర్వానంద్. Also Read : Victory Venkatesh […]
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ చిత్రం వెంకీఅనిల్03. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందించిన ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ ముగిసింది. 30+ రోజుల సుదీర్ఘ షెడ్యూల్లో, మేకర్స్ ప్రధాన తారాగణం, పాటలు మరియు యాక్షన్ పార్ట్‌తో కూడిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా, సెట్లోని ఉల్లాసమైన వాతావరణాన్ని వీక్షిస్తూ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. “నవ్వు లేని రోజు ఒక రోజు వృధా” అనే […]
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్లో రూపొందాయి. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను […]
వినాయక చవితి కానుకగా విషెస్ తెలుపుతూ షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పోస్టర్స్ రిలీజ్ చేయగా, యంగ్ హీరోలు తమ నూతన సినిమాలను ప్రకటించారు మేకర్స్. అవేంటో ఒకేసారి చూసేద్దాం పదండి.. 1 – వినాయక చవితి కానుకగా తన నెక్ట్స్ సినిమాలను ప్రకటించాడు శర్వానంద్. ఈ నెల శర్వా 37 సినిమా లో హీరోయిన్ సంయుక్త మీనన్ పోస్టర్ ఈ నెల 11న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ . 2 – మత్తువదలరా – 2 […]