Committee Kurrollu : చిన్న సినిమాలకు ఊపు తెచ్చిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్…
- క్లీన్ హిట్ సాధించిన కమిటీ కుర్రోళ్ళు
- 5 వారంలోను డీసెంట్ కలెక్షన్స్
- డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయిన కుర్రోళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది.
Also Read: ThalapathyVijay : కింగ్ ఆఫ్ కలెక్షన్స్.. వరుసగా 8వ సారి విధ్వంసం చేసిన విజయ్
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
- Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలనే డైలాగ్ తరహాలో మంచి కథతో చేసిన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నిహారిక అండ్ టీమ్ కమిటీ కుర్రోళ్ళు సినిమాతో మరోసారి ప్రూఫ్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా ఐదో వారంలోకి అడుగు పెట్టింది. వినాయక చవితి ఫెస్టివల్, వీకెండ్ కావడంతో కొన్ని ఏరియాస్ లో ఫుల్స్ కనిపించాయి. తక్కువ బడ్జెట్ లో తెరకెక్క్కిన ఈ సినిమా రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఒక చిన్న సినిమా అది అందరు కొత్తవాళ్ళతో వచ్చిన సినిమా ఐదు వారలు థియేటర్లో రన్ అవడం అంటే అభినందించదగ్గ విషయం.
Also Read: Lucky Star : హిట్లు నిల్.. ఆఫర్లు ఫుల్.. రెండు సినిమాలు స్టార్ట్ చేసిన యంగ్ హీరో
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకుందీ చిత్రం. 30 రోజుల థియేటర్ రన్ కాంప్లిట్ చేసుకున్న కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కొనుగోలు చేసి ఈ నెల 12 నుండి స్ట్రీమింగ్ కు తీసుకురాబోతుంది.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!