యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్, బాక్సాఫీస్ స్టామినా ఏపాటిదో అందరికి తెలిసిందే. బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు కేవలం సౌత్ కు మాత్రమే పరిమితమైన రెబలోడి రేంజ్ పాన్ ఇండియా స్థాయి కి వెళ్ళింది. ఇక బాహుబలి 2 తోప్రపంచ స్థాయికు చేరుకుంది. రెబల్ స్టార్ సినిమా రిలీజ్ అయితే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి నంబర్స్ ఉంటాయి. సాహో, రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ కలెక్షన్స్ అందుకు నిదర్శనం. […]
బాక్సాఫీస్ వద్ద దేవర దండయాత్ర మొదలైంది, ఉదయం ఆటతో రిలీజ్ అయిన దేవర ఫ్యాన్స్ కు హై మూమెంట్ లేదు అనిపించినా జనరల్ ఆడియెన్స్ కు మాత్రం బెస్ట్ సినిమాటిక్ ఎక్సపీరియెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీయార్ నటన అద్భుతంగా ఉందని చుసిన ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమాను నడిపాడు తారక్. టైగర్ తర్వాత సినిమాకు మరింత ప్లస్ అయ్యారు అని ఎవరి పేరు చెప్పాలంటే అది అనిరుధ్ […]
ఎట్టకేలకు అనేక రిలీజ్ వాయిదాల తర్వాత దేవర వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. దింతో ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈలలు, గోళాలు, టపాయకాయలు, dj సౌండ్స్ తో థియేతారలు మోత మోగిపోయాయి. కాగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేరొందిన థియేటర్ సుదర్శన్ 35MM లో దేవర కు కేటాయించారు. నిన్న రాత్రి నుండి భారీ కటౌట్ లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, బాణాసంచాలతో అభిమానులు ఎన్టీయార్ పాటలతో హోరెత్తించారు. కాగా […]
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లో డెబ్యూ మూవీగా దేవరాలో నటించాడు. ఆ మధ్య ఆది పురుష్ లో రావణుడిగా నటించాడు కానీ అది హిందీ సినిమాగా పరిగణించాలి. ఓన్లీ హీరో తప్ప మిగతా అంత బాలీవుడ్ నటులే ఉంటారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది దేవర. […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా చేసిన ప్రతి ఒక్కరు ఎన్టీయార్ అద్భుతంగా ఉందని సినిమాను ఆసాంతం భుజ స్కందాలపై నడిపాడని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరింతగా నిలబెట్టిందనే చెప్పాలి. సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే టాక్ కాస్త గట్టిగా వినిపించింది. మరి ముఖ్యంగా దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయాయని, స్పెషల్గా సెకండాఫ్లో వచ్చే షార్క్ ఫైట్, అండర్ వాటర్ సిక్వెన్సు వేరే లెవల్ లో ఉన్నాయని […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి థియేటర్లు మారుమోగుతున్నాయి. ఎక్కడ చుసిన జై ఎన్టీయార్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. దేవర బెన్ ఫిట్ షోస్ పాసిటివ్ టాక్ రాబట్టాయి. అక్కడక్కడ కాస్త ల్యాగ్ అనిపించిన మొత్తంగా దేవర ఆడియెన్స్ ను అలరించాడని పబ్లిక్ టాక్. మరి ముఖ్యంగా దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయాయని, స్పెషల్గా సెకండాఫ్లో వచ్చే షార్క్ ఫైట్, అండర్ వాటర్ సిక్వెన్సు వేరే లెవల్ లో ఉన్నాయని ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న మాట. సంగీత […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర తెల్లవారుజామున 1.08 గంటల ఆటతో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అటు ఓవర్సీస్ లోను దేవర భారీ ఎత్తున విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోను చాలా కాలం తర్వాత ట్ బెన్ ఫిట్ షోస్ ప్రదర్శించారు. అయితే ఆంధ్రలోని కడప నగరంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర ఫ్యాన్స్ షో కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న రాజా థియేటర్ లో అర్ధరాత్రి దేవర ఫ్యాన్స్ […]
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 యొక్క ప్రీమియర్ను అక్టోబర్ 2024లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. గతేడాది జూన్ 30వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ మంచి సక్సెస్ సాధించింది. హర్షిత్ రెడ్డి, 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ బాగా పాపులర్ అయింది. […]
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర మొత్తానికి థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రీమియర్స్ తో దేవర విడుదలయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన దేవర ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ అయింది. అభిమానుల కోలాహలం, బాణాసంచాలు ఎటు చుసిన దేవర థియేటర్లు తిరునాళ్లను తలపించాయి, నిన్నరాత్రి నుండి మొదలైన సంబరాలు తెల్లవారుజాము వరకు సాగుతూనే ఉన్నాయి. Also Read : Devara : నైజాం – […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలో దిగబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాయి. . మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూయి దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దేవర బుకింగ్స్ ను ఒకేసారి పరిశీలిస్తే 1. దేవర Bookmyshow లో ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్ ట్రాకింగ్ గమనిస్తే Sept 22 : 36.29K+ Sept […]