Tollywood : తెలుగులో సెటిలైపోయిన పరభాష స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుల్కర్ త్రివేండ్రంలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ వుంటున్నాడు. మలయాళ మూవీ ‘కింగ్ ఆఫ్ కొత్తా’ డిజాస్టర్ తర్వాత తెలుగు సినిమా తప్ప మరోటి చేయలేదు. తెలుగులో మాత్రం మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌తో దుల్కర్ హ్యాట్రిక్ కొట్టాడు. లక్కీ భాస్కర్‌తో రూ. 100 కోట్ల గ్రాస్ దాటాడు. థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని టాప్ రేటింగ్‌లో నిలిచింది. టాలీవుడ్ ఆడియన్స్‌కు బాగా దగ్గరకావడంతో తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్‌లో నటించడం లేదు దుల్కర్.
Also Read : Dude : యంగ్ హీరో సినిమాకు భారీ ఓటీటీ డీల్
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
లక్కీ భాస్కర్ రిలీజ్ కాకుండానే దుల్కర్ తెలుగులో రెండు తెలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. దుల్కర్, రానా కలిసి కాంత మూవీ నిర్మిస్తూ నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. 1950లో మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సే దుల్కర్‌తో జత కడుతోంది.సీతారామం నిర్మించిన స్వప్న మూవీస్ దుల్కర్‌తో ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను స్టార్ట్ చేసింది. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. యంగ్ హీరోల్లో పాన్ ఇండియా ఇమేజ్ వున్న ఏకైక హీరో దుల్కర్ కావడంతో.. తెలుగు దర్శక నిర్మాతలు ఈ మలయాళ హీరోను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మలయాళం.. తమిళం ఇమేజ్ వుండడం దుల్కర్‌కు కలిసొస్తోంది. తెలుగు హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేసేస్తూ ఈ ఏడాది రెండు సినిమాలతో వస్తున్నాడు. రీసెంట్‌గా ఓ బడా నిర్మాత దల్కర్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో సెటిల్ అవుతున్నాడు దుల్కర్.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!