OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నితీన్ హీరోగా నటించితిన తమ్మడు నేడు రిలీజ్ అవుతోంది. అలాగే నవీన్ చంద్ర నటించిన షో టైమ్ అనే థ్రిల్లర్ కూడా ఈ రోజు విడుదలవుతుంది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్:
హెడ్స్ ఆఫ్ స్టేట్ (తెలుగు ) – జూలై 2
మద్రాస్ మ్యాట్నీ (తెలుగు) – జూలై 3
ఉప్పు కప్పురంబు(తెలుగు) – జూలై 4
Also Read
నెట్‌ఫ్లిక్స్ :
షార్క్ విస్పరర్ (ఇంగ్లీష్ ) – జూన్ 30
అటాక్ ఆన్ లండన్ : హంటింగ్ ది 7/7 బాంబర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 1
ది ఓల్డ్ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్) – జూలై 2
థగ్ లైఫ్(తెలుగు) – జూలై 3
ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్) – జూలై 3
బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3
జీ5 :
కాళీధర్ లపతా (మూవీ) – జులై 4
జియో హాట్‌స్టార్ :
క్యాంపైన్ – జులై 3
లా అండ్ ద సిటీ (మూవీ) – జులై 5
ఈటీవీ విన్ :
ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 3
సోనీలివ్ ఓటీటీ :
ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ )- జూలై 4
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!