Loan: లోన్ తీసుకుంటున్నారా.. ముఖ్యంగా ఇవి తెలసుకోండి..
- రోజురోజుకు పెరిగిపోతున్న లోన్ యాప్ వేధింపులు
- మొదట్లో బాగానే లోన్లు ఇస్తున్న యాప్ లు
- తీసుకునేటపుడు ఇబ్బందులు పెడుతున్న యాప్ లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోన్ యాప్ ల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోన్ యాప్స్ మొదట్లో బాగానే లోన్స్ ఇస్తున్నాయి. అవి వసూల్ చేసేటపుడు మాత్రం జనాలకు చుక్కలు చూపెడుతున్నాయి. ఈజీగా లోన్ వస్తుందని ఎంతో మంది తీసుకుంటున్నారు. త్వరగా, సులభంగా డబ్బు లభిస్తుండటంతో చాలా మంది వీటిపై ఆధారపడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మోసాలు, ఆర్థిక నష్టాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలని న్యాయ నిఫుణులు చెబుతున్నారు. ఈ లోన్ యాప్ వేధింపులతో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అందుకే లోన్ తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పొరపాటు చేసినా జీవితాంతం బాధపడాలని నిపుణలు హెచ్చరిస్తున్నారు.
అన్ని లోన్ యాప్‌లు సురక్షితమైనవి కావు. అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద నమోదు అయి ఉండకపోవచ్చు. కాబట్టి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లేదా లోన్‌కు దరఖాస్తు చేయడానికి ముందు.. ఆ లెండర్ ఆర్బీఐలో రిజిస్టర్ అయ్యాడా లేదా ఏదైనా గుర్తింపు పొందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో అనుబంధం కలిగి ఉన్నాడా అని తనిఖీ చేయండి. మీరు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో దీనిని ధృవీకరించుకోవచ్చు. నియంత్రణ లేని యాప్‌లు అధిక ఫీజులు వసూలు చేయవచ్చు లేదా చెల్లింపుల కోసం మిమ్మల్ని లేదా మీకు కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని వేధించవచ్చు.
Also Read
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
లోన్ యాప్ లు సులభంగా డబ్బులు ఇస్తుండడంతో.. అవసరానికి మించి లోన్ తీసుకుంటుంటారు కొందరు వ్యక్తులు. కానీ ఎక్కువ అప్పులు తీసుకోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సమయానికి ఈఎంఐలు చెల్లించలేకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. భారీగా వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది.
మీ ఈఎంఐ ఎంత అవుతుందో తెలుసుకోవడానికి లోన్ కాలిక్యులేటర్ ఉపయోగించండి. మీ మొత్తం ఈఎంఐలు మీ నెలవారీ ఆదాయంలో 30-40శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
లోన్ యాప్‌లు త్వరగా లోన్‌లను అందించినా.. మొత్తం ఖర్చును స్పష్టంగా చూపించకపోవచ్చు. అందుకే వార్షిక శాతం రేటును సరిగ్గా చూడండి. ఇందులో వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఫీజులు ఉంటాయి. ఈ అదనపు ఖర్చుల వల్ల లోన్ ఖర్చు గణనీయంగా పెరిగిపోతుంది.
లోన్ యాప్‌లు సులభంగా డబ్బు ఇస్తుండటంతో, అవసరానికి మించి లోన్ తీసుకోవాలని అనుకోవచ్చు. కానీ ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. మీరు ఈఎంఐ చెల్లింపు చేయకపోతే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. భారీ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. మీ ఈఎంఐ ఎంత అవుతుందో తెలుసుకోవడానికి లోన్ కాలిక్యులేటర్ ఉపయోగించండి. మీ మొత్తం ఈఎంఐలు మీ నెలవారీ ఆదాయంలో 30-40శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.
లోన్ యాప్‌లు త్వరగా లోన్‌లను అందించినా.. మొత్తం ఖర్చును స్పష్టంగా చూపించకపోవచ్చు. అందుకే వార్షిక శాతం రేటును సరిగ్గా చూడండి. ఇందులో వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఫీజులు ఉంటాయి. ఈ అదనపు ఖర్చుల వల్ల లోన్ ఖర్చు గణనీయంగా పెరిగిపోతుంది.
మీ లోన్ ఈఎంఐలను సకాలంలో చెల్లించడం వల్ల మీకు పెనాల్టీలు ఉండవు. మీ క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో తక్కువ వడ్డీకి లోన్లు పొందే అవకాశాలను పెంచుతుంది. మీరు ఆటోమేటిక్ రీపేమెంట్స్‌ను ఆన్ చేయడం వల్ల ఈఎంఐ తేదీని మర్చిపోకుండా ఉంటారు. డబ్బు త్వరగా కావాలనే తొందరలో చాలా మంది లోన్ షరతులు చదవరు. ఇది చాలా పెద్ద తప్పు. చెల్లింపు షెడ్యూల్, ఆలస్యపు చెల్లింపుల ఫీజులు, యాప్ గోప్యతా నియమాలను ఎల్లప్పుడూ చెక్ చేయాలి. కొన్ని యాప్‌లు మీ వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్‌లు, లొకేషన్‌కు యాక్సెస్ అడగవచ్చు. ఇలాంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
తాజావార్తలు
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!