Devarakonda Srikanth
Author- NTV Telugu-
Viral: ఆ మొక్కలో అంత పవరుందా… ఏంటా మొక్క.. ఏంటా పవర్…
వర్షాకాలంలో, చలికాలంలో బయట ఎక్కువగా పాములు తిరుగుతుంటాయి. దీంతో చాలా మంది పాములను చూడగానే భయపడుతుంటారు. పాము కాటుతో ఎంతో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కానీ చుట్టు పక్కన ఉన్న చిన్న చిన్న మొక్కలు పాము విషం బాడీలో పూర్తిగా చేరకుండా కొంత వరకు తగ్గిస్తాయని చాలా మందికి తెలిసి ఉండదు.. కానీ ఇది వాస్తవం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాములు ఎప్పుడు, ఎక్కడ కాటేస్తాయో అంచనా వేయడం కష్టం. వర్షాకాలం, చలికాలంలో వాటి సంచారం […] -
Vizag: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పోస్ట్ చేసిన ఫోటో మార్పింగ్ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే…
సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం చాలా వరకు సేఫ్ కాదని పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నారు. ఒక వేళ పెట్టిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. మన ప్రొఫైళ్స్ ఇతరుల ఆదీనంలోకి వెళ్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని.. కొందరు కేటుగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం ఎంతవరకు సేఫ్.. అనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.. ఏది ఏమైనా.. ఇది మాత్రం అస్సలు […] -
Ambani: 2026 నాటికి రిలయన్స్ AGM, జియో IPO
RIL AGM: 2026 మొదటి అర్ధభాగం నాటికి రిలయన్స్ AGM, జియో IPOలో ముఖేష్ అంబానీ ప్రకటించారు. భారతదేశం పురోగతి మార్గంలో ఉందని అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో IPO జరిగే అవకాశం ఉన్న సమయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, భారతదేశం పురోగతి మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు. AGM ముఖ్యాంశాల గురించి తెలుసుకుందామన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న జియో IPO గురించి […] -
Viral: పాకిస్థాన్ లో ఘనంగా వినాయక నిమజ్జనం
గణపతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు ఘనంగా జరుపుకున్నారు. వినాయక విగ్రహానికి పూజలను చేసి నిమజ్జనం చేశారు. మన దాయాది దేశం పాకిస్తాన్ లో గణపతి ఉత్సవాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం నిర్వహించారు. పాకిస్థాన్ లోని హిందువులు ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గణపతి విగ్రహాన్ని […] -
Meghalaya : రాజా రఘువంశీ హత్య కేసులో 790 పేజీల చార్జిషీట్
రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చార్జిషీట్ దాఖలు చేసింది. రాజా భార్య సోనమ్ రఘువంశీని చార్జిషీట్లో ప్రధాన నిందితురాలిగా చేర్చారు. సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో సహ మరో ముగ్గురిపై కూడా హత్యారోపణలు ఉన్నాయి. ఇండోర్ వ్యాపారవేత్త హత్య కేసులో సోహ్రా సబ్ డివిజన్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 790 పేజీల చార్జిషీట్ దాఖలు చేసినట్లు మేఘాలయ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హత్య […] -
Mumbai: డిప్యూటీ సీఎంపై మహిళా ఎంపీ విమర్శలు..
షోలాపూర్‌లో మహిళా ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణను ఫోన్లో బెదిరించారనే ఆరోపణలతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆ వీడియోపై విమర్శలు గుప్పించారు. మహిళా గౌరవంపై పవార్ చేసిన ప్రకటన, ఐపీఎస్ అధికారిపై దర్యాప్తు జరపాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి చేసిన డిమాండ్ పరస్పర విరుద్ధమని ఆమె అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మహిళా […] -
Viral: ప్రజా స్వామ్యానికి ముప్పుగా మారనున్న సోషల్ మీడియా..విషయమేమిటంటే..
సోషల్ మీడియాలో పెరుగుతున్న ధ్రువణత ప్రజాస్వామ్య సంభాషణకు ముప్పుగా మారుతోంది. అమెరికాలోని సోషల్ సైన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (SSRC) ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్లాట్‌ఫామ్‌ల అల్గోరిథంలు వినియోగదారులకు ఒకే విధమైన భావజాలం యొక్క కంటెంట్‌ను పదేపదే చూపిస్తాయని హెచ్చరించింది. ఇది సమాజంలో, ముఖ్యంగా ఎన్నికల కాలంలో, అసహనం, రాజకీయ విభజనను పెంచుతోంది, ఇది నకిలీ వార్తలకు బలాన్ని కూడా ఇస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పెరుగుతున్న ధ్రువణత ఇప్పుడు ప్రజాస్వామ్య సంభాషణకు తీవ్రమైన సవాలుగా […] -
Mumbai: ఓవర్ టైం జీతంతో పని గంటల పెంపు.. త్వరలో ఆర్డినెన్స్ జారీ…
ముంబై రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలలో రోజువారీ పని గంటలను తొమ్మిది గంటల నుండి 12 గంటలకు పెంచాలని నిర్ణయించింది. అదే విధమైన ఓవర్ టైం జీతం షరతుతో. పెరిగిన పని గంటలు ఉద్యోగుల సమ్మతితో మాత్రమే వర్తిస్తాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర దుకాణాలు, స్థాపనలు (ఉపాధి, సేవా నిబంధనల నియంత్రణ) చట్టం-2017, ఫ్యాక్టరీల చట్టం-1948లను సవరించడం ద్వారా అమలు చేయబడుతుంది. దీనికి […] -
Racism : ఆస్ట్రేలియాలో రెచ్చిపోతున్న రేసిజం.. ఇండియన్సే టార్గెట్..
ఆస్ట్రేలియాలో రేసిజం మొదలైంది. విపరీతమైన ద్వేషంతో ఇండియన్స్, ఇతర దేశస్థులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇమ్మిగ్రెంట్స్ గో బ్యాక్ అంటూ ర్యాలీలు చేపడుతున్నారు ఆస్ట్రేలియన్లు. స్కూళ్లో చదివే వాళ్లపైన, ఆఫీసుల్లో, కార్మికులపై వివక్ష చూపిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా వీధులన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరు దాడిచేస్తారోనని భయంతో బతుకుతున్నారు విదేశీయులు. ఆస్ట్రేలియాలో మాస్ ఇమ్మిగ్రేషన్ ఆపేయాలని స్థానికులు ఆందోళన బాట పట్టారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా.. పేరుతో మొదలైన ర్యాలీలు కార్చిచ్చులా దేశమంతా అంటుకున్నాయి. ర్యాలీల […] -
Ajit Pawar: మహిళా అధికారుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉంది..
ముంబై- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేసినట్లుగా తెలిపారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టారు ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. దీంతో ఆమెకు కాల్ చేసి ఆ చర్యలను వెంటనే […]
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!