పండగ సీజన్ రానుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో పాటు ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ తొందర్లోనే ప్రారంభం కానున్నట్లు సంస్థ యాజమాన్యాలు వెల్లడించాయి. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు టీవీలు.. ఫర్నిచర్ లలో భారీగా డిస్కౌంట్లు ఇప్పిస్తున్నారు. అమెజాన్ తన ఫెస్టివల్ సేల్ ను త్వరలో ప్రారంభించ నుంది. సేల్స్ లో యాపిల్, శాంసంగ్ వంటి తదితర […]
బారాబంకిలోని గదియాలోని రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో గుర్తింపు లేకుండా కోర్సులు నడుపుతుండడంతో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడంతో 24 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే యూపీ రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో ఎటువంటి గుర్తింపు కూడా లేకుండా కోర్సులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. కళాశాల గేటును మూసివేసినప్పుడు.. సంస్థ యాజమాన్యంతో ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి భారీగా మోహరించి.. విద్యార్థులపై […]
హీరోలకు ఇచ్చే మర్యాదలో హీరోయిన్లకు ఎందుకివ్వరని నటి, హీరోయిన్ కృతి సనన్ అన్నారు. ఐక్యరాజ్య సమతి పాఫులేషన్ ఫండ్ సంస్థకు ఆమె ఇండియా తరఫు నుంచి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళితే.. చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లింగ వివక్షపై హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉండే అవకాశాలు.. హీరోయిన్లకు ఉండవని.. ప్రతి ఒక్క విషయంలో తమను చిన్న చూపు చూస్తారని ఆమె ఆరోపించారు. కనీసం రెస్పెక్ట్ ఇవ్వడంలో […]
ఢిల్లీలోని సారాయ్ రోహిల్లా పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్రమంగా నిర్వహిస్తన్న ఆయుధ కర్మాగారాన్ని కనిపెట్టింది. దీనిలో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు.. వారి నుంచి ఫిస్టల్స్ తయారీకీ వాడే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆయుధాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలతో సహా.. ఆయుధ కర్మాగారాన్ని చేధించారు ఢిల్లీలోని రోహిల్లా పోలీస్ స్టేషన్ సిబ్బంది. ముడి పదార్థాలతో పాటుగా భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని.. ఉత్తర ఢిల్లీ డీసీపీ రాజా బందియా […]
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మూడు విశ్వవిద్యాలయాలలో 468 కాంట్రాక్ట్ బేసిక్, 480 అవుట్సోర్సింగ్ పోస్టులకు ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలో మరో పెద్ద అడుగు వేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మూడు విశ్వవిద్యాలయాలు, గురు జంభేశ్వర్ విశ్వవిద్యాలయం (మొరాదాబాద్), మా వింధ్యవాసిని విశ్వవిద్యాలయం (మిర్జాపూర్) మరియు మా పటేశ్వరి విశ్వవిద్యాలయం (బల్రాంపూర్)లలో మొత్తం 948 కొత్త పోస్టులకు ఆమోదం లభించింది. వీటిలో 468 తాత్కాలిక బోధనేతర పోస్టులు, 480 అవుట్సోర్సింగ్ […]
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది హిజ్రాలు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డారు. పోలీస్ అధికారిని రైల్వే ప్లాట్ ఫామ్‌పై పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రయాణికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని అన్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి మహ్మద్ అనే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తన కొలీగ్స్‌తో కలిసి డియోరియా రైల్వే స్టేషన్ దగ్గర అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైల్లో తనిఖీలు […]
ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరీలోని ప్రభుత్వ పాఠశాలలో త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. పాఠశాలలో ఉన్న జాతీయ జెండాను తొలగించి.. కొందరు దుండగులు ఇస్లామిక్ జెండాను ఎగురవేశారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ముగ్గురు పేరున్న వ్యక్తులు , నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. లఖింపూర్ ఖేరీలో ఫూల్బెహాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖా అలీగంజ్ గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల […]
జ్యోతి మల్హోత్రా బెయిల్ డిఫాల్ట్ కేసులో ఇంకా సస్పెన్ కొనసాగుతోంది. పోలీసులు సోమవారం సివిల్ జడ్జి సునీల్ కుమార్ కోర్టులో తమ సమాధానాన్ని తెలిపారు. బెయిల్ విషయంలో జ్యోతి మల్హోత్రా తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ..పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసిందనే ఆరోపణలతో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రాపై చార్జిషీట్ దాఖలు చేయడానికి న్యాయవాది కుమార్ ముఖేష్ దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ […]
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన కొత్త హెయిర్ స్టైల్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. షార్ట్ హెయిర్‌తో కనిపించే వార్నర్, ఇప్పుడు లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చాడు. ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వచ్చింది” అని పేర్కొన్నాడు. ఈ లుక్‌తో ఆయన హాలీవుడ్ హీరోలా ఉన్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వార్నర్ మరోసారి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో నటించిన “రాబిన్ హుడ్ ” అనే […]
టికెట్ తీసుకోలేదన్న కోపంతో ఓ ప్రయాణీకుడి చెంప దెబ్బ కొట్టాడు కండక్టర్. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని దేవనహళ్లి నుండి మెజెస్టిక్ కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులో పోయిన గురువారం (ఆగస్ట్ 28) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవనహళ్లి నుంచి బెంగళూరు మెజెస్టిక్కి వెళ్తున్న బీఎంటీసీ బస్సులో ఓ యువకుడు ఎక్కాడు. కండక్టర్ వచ్చి టికెట్ ఇస్తాడేమోనని యువకుడు ఎదురు చూస్తున్నాడు. ఇంతలో చెకింగ్ […]