పండగ పూట తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ముగ్గురు అక్కడికిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెలవుల నేపథ్యంలో యువకులు చెన్నై నుండి మున్నార్ ట్రిప్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని జాతీయ రహదారిపై కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో అకస్మాత్తుగా మంటలు […]
సౌత్ కొరియాలో కారులో వెళుతున్న ఊబర్ డ్రైవర్‌కు ఓ వింత ఆకారం కనపడింది. దీంతో ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…తెల్లవారుజామున కారులో వెళుతున్న ఊబర్ డ్రైవర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అడ్డంగా ఓ వింతజీవి వచ్చి నిలబడింది. ఆ జీవి వింతగా ప్రవర్తించడంతో డ్రైవర్ అవాక్కై అక్కడే ఆగిపోయాడు. చూడ్డానికి మనిషిలాగే కపిస్తున్న దానికి వెనకాల తోక […]
ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్ లో ఓ జంట చేసిన దొంగతనం ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డీఎం కాలనీ రోడ్లో ఉన్న గౌరవ్ పండిట్ జ్యువెల్లర్ షాప్‌కు భార్య భార్తలిద్దరూ వచ్చారు. ఖరీదైన ఆభరణాలు చూపించడమని అడగడంతో… సిబ్బంది.. ఓనర్ నగలు చూపించే పనిలో పడ్డారు. దీంతో ఎంచక్కా వారు తమ చేతివాటం ప్రదర్శించారు భార్యాభర్తలు.. దుకాణదారుడు స్టాక్ తనిఖీల ముగింపు సమయంలో ఆరు గ్రాముల బంగారం తక్కువగా ఉండడంతో చోరీ విషయం వెలుగులోకి […]
ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ వేయడంతో.. తన బైక్ ను భుజంపై పెట్టుకుని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ నుండి ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూసివేసిన రైల్వే క్రాసింగ్‌ను దాటడానికి ఒక వ్యక్తి తన బైక్‌ను భుజంపై మోసుకెళ్లాడు. ఈ వీడియో ఝాన్సీ-కాన్పూర్ రైల్వే లైన్ సమీపంలోని మోంతా పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి వచ్చినట్లు సమాచారం. […]
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 బుధవారం ఎనిమిదవ రోజుకు చేరుకుంది. సియాటిల్‌కు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఈ సంవత్సరంలో అతిపెద్ద సేల్ దేశంలోని పండుగ సీజన్లో వస్తుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తి వర్గాలపై లాభదాయకమైన డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ వర్గాలలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్ఫోన్లు, స్పీకర్లు, గేమింగ్ కన్సోల్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు మరియు మరిన్ని ఉన్నాయి. మీరు కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీ కోసం మార్కెట్లో ఉంటే, మీరు సోనీ, […]
కోల్‌కతా: దక్షిణ కోల్‌కతాలోని బెహాలా ప్రాంతంలో దుర్గా పూజ పండల్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ అమ్మవారిని దర్శించుకున్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హరిదేవ్ పూర్ ప్రాంతానికి చెందిన సంగీతా రాణా అనే మహిళ సోమవారం అర్ధరాత్రి బెహాలాలోని నూతన్ దళ్ పూజ పండల్ ను సందర్శించిన తర్వాత ఈ సంఘటన జరిగిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని చూసిన కొద్ది సేపటికి ఆమె ఎగ్జిట్ గేట్ […]
ఈ మధ్య యువత రీల్స్ కోసం ఏలాంటి పని చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. వీళ్లు చేసే దారుణమైన స్టంట్స్ చూసి నెటిజన్లు విపరీతంగా ఫైర్ అవుతున్నారు. అటువంటి ఘటనే చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో షాకింక్ ఘటన జరిగింది. ఐదుగురు యువకులు స్కూటర్‌పై ప్రమాదకరమైన ఫీట్లు చేశారు. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా […]
ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ అయిన సురేఖా యాదవ్.. భారతీయ రైల్వేలలో 36 సంవత్సరాల ట్రైల్బ్లేజింగ్ సర్వీస్ తర్వాత పదవీ విరమణ చేశారు . 1989లో చేరిన ఆమె గూడ్స్ నుండి వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ వరకు విభిన్న రైళ్లను నడిపింది. తన కెరీర్లో దేశంలోని అనేక ప్రతిష్టాత్మక రైళ్లను నడిపిన ఆసియాలోనే మొట్టమొదటి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ నిలిచారు. సెప్టెంబర్ 2, 1965న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక వ్యవసాయ […]
సాధారణంగా విమానం కాస్త లేటయితే .. సిబ్బందిపై అరవడం.. గొడవ పడడం చేస్తుంటారు కొందరు ప్రయాణీకులు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సూరత్-గోవా విమానం ఏడు గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫైలట్ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో.. మరో ఫైలట్ ను ఏర్పాటు చేసేందుకు దాదాపు 7గంటల సమయం పట్టింది. దీంతో ప్రయాణీకులు గర్భా డ్యాన్స్ చేస్తూ ఎంజాయి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోవాలో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే గర్భా […]
చాలా సంవత్సరాలుగా, నవరాత్రి వల్ల కండోమ్‌ల అమ్మకాలు పెరుగుతున్నాయని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. . 2016లో నవరాత్రి నృత్య వేదికలకు దగ్గరగా ఉన్న ఫార్మసీలు, కెమిస్టులలో కండోమ్ అమ్మకాలు సగటున 25-50 శాతం పెరుగుతాయని పేర్కొంది. దాదాపు అందరూ ఈ సమయంలో కండోమ్‌లు ,గర్భనిరోధకాల అమ్మకాలు పెరుగుతాయని ఫార్మసీలు ధృవీకరించాయి. అయితే ఈ సారి ఏకంగా 18 రెట్లు పెరిగిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఎంత వరకు నిజమనే విషయంపై క్లారిటీ లేదు. […]