Online Shopping Scam: ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా.. అయితే.. బీకేర్ ఫుల్…
- ఆన్ లైన్ లో షాపింగ్ లో పెరిగిపోతున్న స్కామ్ లు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ఎక్కువగా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు..చాలామంది ఫెస్టివల్ సీజన్ లో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు .ముఖ్యంగా ఆడవాళ్లు ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తుండడంతో.. ఇదే అదునుగా చేసుకుని సరికొత్త ఆన్‌లైన్ స్కామ్‌లకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే కొత్తగా.. ఫేక్ వెబ్‌సైట్ ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్ గురించి వెలుగులోకి వచ్చింది.
Read Also: Blue Snake: నీలం రంగు పామును మీరెప్పుడైనా చూశారా..? చూడకపోతే ఇప్పుడే చూడండి..
Also Read
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో సైబర్ నేరస్థులు కొత్త రకం స్కామ్స్ చేస్తున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. నకిలీ ఇ-కామర్స్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా అనేక చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. కస్టమర్లు ఆన్‌లైన్ ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ అందుకోవట్లేదు. తీరా ఆరా తీస్తే అవన్నీ ఫేక్ సైట్స్ అని తేలింది. ఆన్‌లైన్ లో షాపింగ్ చేసేవాళ్లను టార్గెట్ గా చేసుకుని స్కామర్లు కొత్త రకం స్కామ్ లను క్రియేట్ చేస్తున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు.
Read Also:Man Rescues Snakes:వామ్మో.. 100పైగా పాములను సముద్రంలో వదిలిన యువకుడు..
ఈ స్కామ్ లో స్కామర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ను పోలి ఉండే నకిలీ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు క్రియేట్ చేస్తారు. అందులో ఆకర్షణీయమైన ఆఫర్‌లు, భారీ డిస్కౌంట్‌లు ఉన్నట్టు పోస్టర్ లు పెట్టి కింద లింక్ పోస్ట్ చేస్తారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఒక నకిలీ ఇ–కామర్స్ సైట్ ఓపెన్ అవుతుంది. అది అచ్చం నిజమైన సైట్ లాగే అనిపిస్తుంది. అందులో ప్రొడక్ట్స్ కూడా కనిపిస్తాయి. కస్టమర్లు వాటిని కొనుగోలు చేస్తే మోసపోయినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. పేమెంట్ ముందుగానే చేసేయాలి. పేమెంట్ చేశాక ఎన్ని రోజులు వెయిట్ చేసినా ప్రొడక్ట్ ఇంటికి రాదు. కొంతకాలానికి అసలు వెబ్ సైట్ కూడా కనపడకుండా పోయినా ఆశ్చర్య పోవనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే ఫేక్ ఇ–కామర్స్ స్కామ్. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాలు ఎక్కువ అయినట్టు సైబర్ పోలీసులు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!