Devarakonda Srikanth
Author- NTV Telugu-
Cyber Fraud: ఎందిరయ్యా.. ఇది.. చాయ్ అమ్మే వ్యక్తి దగ్గర రూ. 1.05 కోట్లు..
బీహార్ గోపాల్‌గంజ్‌లో చాయ్ అమ్మే వ్యక్తి నుంచి లక్షలాది రూపాయల నగదు, నగలను గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Read Also:Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపాల్‌గంజ్‌లో పోలీసులు సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో టీ దుకాణం యజమాని ఇంటి నుండి రూ. 1.05 […] -
Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం
దీపావళి సందర్భంగా తన మనవడితో కలిసి గాంధీనగర్ మార్కెట్లో షాపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ఒక సాధారణ వ్యక్తిలా జనంలో కలిసిపోయి.. అందరిని అప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read Also: Harassment: నీ ఏజ్ ఏందీ.. కింద గేజ్ ఏందీ.. ట్రైన్ లో ఆ గలీజ్ పనులేంది దేశవ్యాప్తంగా దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ వెలుగుల పండుగ సందర్భంగా అందరినీ […] -
Harassment: నీ ఏజ్ ఏందీ.. కింద గేజ్ ఏందీ.. ట్రైన్ లో ఆ గలీజ్ పనులేంది
ప్యాసింజర్ రైలులో బాలిక పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారు. రైలులో పెద్దగా రద్ధీ లేకపోయినా.. ఓ బాలిక పక్కనే కూర్చుని ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. మరో ప్రయాణికుడు తన మొబైల్లో రహస్యంగా చిత్రీకరించాడు. వీడియో తీస్తున్న తోటి ప్రయాణికుడు అతడిని ప్రశ్నించగా.. నిందితుడు పట్టుబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైలు బోగీలో పెద్దగా రద్దీ లేదు. అయినా ఓ వ్యక్తి బాలిక పక్కన అతికినట్లు కూర్చున్నాడు. రహస్యంగా ఆమెను […] -
Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి
Anasuya : ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూశా.. అనసూయ పోస్టుపండుగపూట సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హస్యనటుడు గోవర్ధన్ అస్రాని చనిపోయారు. చాలా ఏళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతూ.. పండగ రోజు ఆయన మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. Read Also: Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో […] -
Fire In Flight: పవర్ బ్యాంక్ పేలి విమానంలో మంటలు..ఎక్కడంటే..
గత కొద్ది రోజులుగా జరుగుతున్న విమాన ప్రమాదాలపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. టేకాఫ్ అయ్యేందుకు విమానం రన్‌వేపైకి వెళ్తుండగా ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ పేలి మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణీకులంతా భయాందోళనకు గురయ్యారు. Read Also:smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. టేకాఫ్ అయ్యేందుకు విమానం రన్‌వేపైకి వెళ్తుండగా ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ పేలి […] -
Triangle Horror: ఎవడ్రా నువ్వు.. ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. గర్భిణీపై దాడి చేసిన ప్రియుడు
వివాహేతర సంబంధంపై జరిగిన వివాదం ఢిల్లీలో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. ఈ దారుణ ఘటనలో, రామ్ నగర్ ప్రాంతంలో బహిరంగంగానే ఒక గర్భిణీ ఆమె ప్రేమికుడు పొడిచి చంపగా, ఆమె భర్త అతన్ని హత్య చేశాడు. Read Also: smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా.. పూర్తి వివారల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. షాలిని, ఆకాశ్ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం […] -
smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా..
చూడటానికి మామూలుగానే ఉన్న..ఓ లారీ సైలెంట్ గా తమిళనాడుకు వెళ్తుంది. కానీ పోలీసులు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. దీంతో రెండు కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా లారీ అడుగుభాగాన గంజాయిని దాచిపెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. Read Also:Honey Trap: మరిదినే ట్రాప్ చేసిన వదిన.. రూ.10 లక్షలు డిమాండ్.. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై ఇతర వాహనాలతో పాటు సైలెంట్‌గా వెళ్తున్న ఓ లారీపై పోలీసుల […] -
Honey Trap: మరిదినే ట్రాప్ చేసిన వదిన.. రూ.10 లక్షలు డిమాండ్..
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో హనీ ట్రాపింగ్కు సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన సొంత మరిదిని ట్రాప్ చేసింది. అంతేకాకుండా వీడియో తీసి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసింది. అతను నిరాకరించడంతో.. ఆమె అతన్ని కొట్టి నగదు లాక్కుంది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. ప్రధాన నిందితురాలైన వదినతో సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. Read Also: Jewel Heist: నాలుగు నిమిషాల్లోనే.. నెపోలియన్ కాలం నాటి […] -
Jewel Heist: నాలుగు నిమిషాల్లోనే.. నెపోలియన్ కాలం నాటి ఆభరణాలు చోరీ..
పారిస్‌లోని లౌవ్రే మ్యూజియం నుండి నెపోలియన్ కాలం నాటి తొమ్మిది విలువైన ఆభరణాలను చోరీకి గురయ్యాయి. దొంగలు చైన్సాలు, డిస్క్ కట్టర్లను ఉపయోగించి కేవలం నాలుగు నిమిషాల్లోనే దొంగిలించారు. నేరం చేసిన తర్వాత, నిందితులు తమ మోటార్ సైకిళ్లపై పారిపోయారు. ఈ సంఘటన తర్వాత లౌవ్రే మ్యూజియం చాలా రోజులు మూసివేయబడుతుందని ప్రకటించారు. Read Also:Truck Loses Control: డివైడర్ ను ఢీకొట్టుకుంటూ.. జనాలపైకి దూసుకొచ్చిన ట్రక్.. లౌవ్రే మ్యూజియంలోకి చైన్సాలతో సాయుధులైన దొంగలు ప్రవేశించి.. నెపోలియన్ […] -
Saves Her Mother’s Life:తన తల్లి ప్రాణాలను కాపాడిన ఆరేళ్ల చిన్నారి..
ఆరేళ్ల చిన్నారి విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న తన తల్లిని కాపాడింది. ఆరేళ్ల శివాని మిషన్ శక్తి కింద నేర్చుకున్న 1090 నంబర్‌కు కాల్ చేసి పోలీసు సహాయం కోరింది. వెంటనే స్పందించి PRV-112, పోలీసులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. Read Also:Samantha : భోజనం చేయడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా.. సమంత ఎమోషనల్ మీర్జాపూర్‌లోని మదిహాన్ ప్రాంతంలో, 6 ఏళ్ల శివాని తన తల్లి […]
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!