బెంగళూరు సమీపంలోని బిడడి హోబ్లిలోని జాలీ వుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్లో జరుగుతున్న ప్రముఖ టెలివిజన్ షో ‘బిగ్ బాస్ కన్నడ’ చిత్రీకరణ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేయడంతో .. అకస్మాత్తుగా ఆగిపోయింది. నిర్మాణ స్థలంలో పర్యావరణ నిబంధనలను అనేకసార్లు ఉల్లంఘించినట్లు గుర్తించిన తర్వాత బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. Read Also:Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన […]
ఒక వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలో క్యాన్సర్తో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ పిల్లలకు విషం ఇచ్చి చంపి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. Read Also: Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని దేవభూమి ద్వారక […]
యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారులు ఫిన్ నెంబర్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఫేస్, ఫింగర్ ఫ్రింట్స్ ద్వారా పేమెంట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. Read Also:Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు పూర్తి వివరాల్లోకి వెళితే…భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI).. సరికొత్త […]
భోజ్పురి నటుడు పవన్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన రెండో భార్య జ్యోతి సింగ్. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో.. తనపై తన భర్త ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తన భర్త తనను నిర్లక్ష్యం చేశాడంటూ ఇన్ స్టా గ్రాం ద్వారా వీడియో రిలీజ్ చేసింది. Read Also:Dog Attacks: కుక్కలపై నాటకం.. ఎగబడి కరిచిన కుక్క భోజ్పురి […]
ఉత్తరప్రదేశ్లో ఓ ప్రేమకథ అనుకోని మలుపు తిరిగింది. ఒక యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. అనంతరం యువకుడిని బంధించారు. ఉదయం పంచాయతీ పెట్టి…. గ్రామంలోని ఓ ఆలయంలో ఇద్దరికి వివాహం చేశారు. ఈ ఘటన అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. Read Also:Dog Attacks: కుక్కలపై నాటకం.. ఎగబడి కరిచిన కుక్క పూర్తి వివరాల్లోకి వెళితే.. జలౌన్ జిల్లాలోని సున్హేటా గ్రామంలో ఒక […]
కేరళలోని కన్నూర్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో… ఓ కళాకారుడు వీధి కుక్కలపై అవగాహన కోసం నాటకాన్ని ప్రదర్శించాడు. నాటకం జరగుతుండగా కళాకారుడిని కుక్క వచ్చి కరిచింది. దీంతో అందరూ ఇది నాటకంలో ఓ భాగమే అనుకున్నారు కానీ.. నిజంగానే ఆ కళాకారుడిని కుక్క కరిచిందని తెలియగానే షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. Read Also:Read Also:Couple Kissing in […]
యువత రోజురోజుకు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో కూడా వారికి తెలియడంలేదు. సామాజిక విలువలను మర్చిపోయి.. సీక్రెట్ చేయాల్సిన పనులన్ని అందరి ముందు కానిచ్చేస్తున్నారు. దీంతో చుట్టు పక్కన ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని మెట్రోలో ఓ జంట హద్దులు దాటి ప్రవర్తించింది. అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఢీల్లీ మెట్రో స్టేషన్ లో ఓ జంట హద్దులు […]
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 34 ఏళ్ల వ్యక్తిని తోటి గ్రామస్తులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే… గంజాం జిల్లా ధరకోట్ పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డి దామదార గ్రామంలో ఆదివారం రాత్రి డబ్బు విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 34 ఏళ్ల వ్యక్తిని తోటి గ్రామస్తులు కత్తితో పొడిచి చంపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడిని రెడ్డి […]
ఒరిస్సాలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలుడు ఇద్దరు స్నేహితుల సహాయంతో తన సవతి తండ్రిని హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. జోడా పట్టణంలోని జోడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడైన సవతి కొడుకు, మైనర్, అతని సహచరుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. Also Read:Brother Murders Sister: దారుణం.. లవర్ తో కనిపించడంతో.. సొంత చెల్లెలినే.. పూర్తి వివరాల్లోకి వెళితే..మనోజ్ గత 5 సంవత్సరాలుగా తన ఇంట్లో ఒక వితంతువును భార్యగా ఉంచుకున్నాడు. […]
ఉత్తర ప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత చెల్లెలిని కాలువలో ముంచి చంపాడు అన్న. తన చెల్లెలి ప్రేమ వ్యవహారంతోనే ఈ హత్యజరిగినట్లు సమాచారం. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. Read Also:Shocking Video: మరీ ఇలా తయారయ్యారేంటమ్మా.. అత్తపై కోడలు దాడి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా కాంపియర్గంజ్లోని భౌరబారి గ్రామంలో ఆదిత్య యాదవ్ అనే యువకుడు తన సొంత చెల్లె అయిన నిత్య యాదవ్ ను […]