Lover Caught at Girlfriend’s House: అర్థరాత్రి ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడు.. లగ్గం చేసిన పెద్దోళ్లు
- అనుకోని మలుపు తిరిగిన ప్రేమకథ
- యువకుడిని బంధించిన కుటంబ సభ్యులు
- ఉదయం పంచాయతీ సమక్షంలో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రేమకథ అనుకోని మలుపు తిరిగింది. ఒక యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. అనంతరం యువకుడిని బంధించారు. ఉదయం పంచాయతీ పెట్టి…. గ్రామంలోని ఓ ఆలయంలో ఇద్దరికి వివాహం చేశారు. ఈ ఘటన అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
Read Also:Dog Attacks: కుక్కలపై నాటకం.. ఎగబడి కరిచిన కుక్క
Also Read
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. జలౌన్ జిల్లాలోని సున్హేటా గ్రామంలో ఒక ప్రేమకథ నాటకీయ మలుపు తిరిగింది, హమీర్‌పూర్‌కు చెందిన నిర్మల్ సింగ్(22) అనే యువకుడు తన స్నేహితురాలిని వివాహం చేసుకుని ఆమెను కలుసుకోవాల్సి వచ్చింది. హమీర్‌పూర్ జిల్లాకు చెందిన నిర్మల్ సింగ్ అనే యువకుడు తన స్నేహితురాలిని కలవడానికి రాత్రి ఆలస్యంగా ఆమె ఇంటికి రహస్యంగా చేరుకున్నాడు. ఓ వివాహ వేడుకకు వెళ్లి వచ్చిన కుటుంబ సభ్యులు.. యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాత్రి తిరిగి వచ్చేసరికి వారు తమ కుమార్తె తన ప్రేమికుడితో అభ్యంతరకరమైన స్థితిలో ఉండడాన్ని చూసిన కుటుంబ సభ్యులు యువకుడిని బంధించారు. ఉదయం పంచాయతీ పెద్దల సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేశారు.
Read Also:Couple Kissing in Metro:మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా మీరు.. మెట్రోలో కూడా అదే పనా..
అమ్మాయి గౌరవాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ కావడంతో దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా పరిగణిస్తున్నారు. 12గంటల్లో ప్రేమికులను భార్యాభర్తలుగా మార్చారని.. బాలీవుడ్ స్టైల్ మ్యారేజ్ అయినా.. ఇది హ్యాపీ ఎండింగ్ కాదేమోనని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు పోలీసులను ట్యాగ్ చేసి అమ్మాయికి ఇష్టమో కాదో చెక్ చేయాలని సూచించారు.
गर्लफ्रेंड के घर में रोमांस.. लड़की के परिजनों ने पकड़ा.. बंधक बना रात भर धुनाई.. सुबह की किरण खुश खबरी लाई। मन्दिर में हुए 7 फेरे….
UP में जालौन जनपद के सुनहेटा गांव में एक युवक निर्मल सिंह को चोरी-छिपे प्रेमिका से मिलने जाना भारी पड़ गया। रात के अंधेरे में प्रेमिका के घर… pic.twitter.com/ZildRCEvlP
— TRUE STORY (@TrueStoryUP) October 6, 2025
తాజావార్తలు
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!