ముసలోడికి దసరా పండగే అనే సామెత వినే ఉంటారు. ఈ సామెతెను పెంక్షన్ వస్తేనే.. ఇంట్లో మనవళ్లు వస్తేనే ఉపయోగిస్తుంటాం.. కానీ .. ఇక్కడ వెరైటీ… 80 ఏళ్ల వయస్సలో ఓ వృద్దుడు తండ్రి కాబోతున్నాడు. 80 ఏళ్ల ఫ్రాంక్.. 20ఏళ్ల జెస్సికా.. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వయసు తేడా గురించి ఆలోచించకుండా.. మనసులతో తమ బంధానికి ముడిపెట్టారు. ఇందుకు కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుకు సాగారు. ఇక ఈ […]
ఇంట్లో ఉండే ఆడవాళ్లకు కాలక్షేపం అంటే ఎక్కువగా సీరియల్స్ అనే చెప్పుకోవాలి.. వాళ్లకు నచ్చిన సీరియల్ వచ్చిదంటే మాత్రం ఎవరు ఏం చెప్పినా.. వారు ఆ సీరియల్ నుంచి బయటికి రారు.. ఇది అందరి ఇళ్లలోనూ ఉండేదే.. కానీ బీహార్ లో ఎన్నికల ఓట్ల కోసం వచ్చిన నాయకులతో ఓ బామ్మ ఓ వింత కోరిక కోరింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కయ్యారు. Read Also:Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక […]
సాధారణంగా ఒక భార్యను పోషించాలంటేనే చాలా కష్టం అవుతుంది. అందులో మళ్లీ పిల్లలు ఉంటే ఖర్చులు ఎక్కువే. ఏ భార్య అయినా తన భర్త శ్రీరామ చంద్రుడిలా ఉండాలనుకుంటుంది. తన సవతిని తీసుకువస్తే.. చీల్చి చెండాడేస్తది. కానీ ఇక్కడో వింత జరిగింది. అదేంటంటే.. భార్యలే దగ్గరుండి మరీ భర్తకు మూడో పెళ్లి చేశారు. విన్న మీరే ఇంత షాక్ అయితే.. మూడో పెళ్లికి ఒప్పుకున్న ఆ భర్త ఇంకెంత షాక్ అయ్యాడో చూడాలి మరీ.. పేపర్లో యాడ్ […]
సాధారాణంగా బ్యాంక్ లు లోన్ కావాలన్నా క్రెడిట్ కావాలన్నా ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్ ని బట్టే మీకు లోన్ మంజూరు చేస్తాయి. సిబిల్ సరిగ్గా లేకపోతే లోన్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుండి 900 వరకు ఉంటుంది. 750 కంటే ఎక్కువ మీ సిబిల్ స్కోర్.. మిమ్మల్ని ఎక్సలెంట్ కస్టమర్ పరిగణించి.. తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 650 కంటే తక్కువగా ఉంటే మీరు […]
మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లాలో యూట్యూబర్ పై మహిళ ప్రిన్సిపాల్ చెప్పుతో దాడి చేసింది. పైగా స్కూల్ ని వీడియో ఎందుకు షూట్ చేస్తున్నావంటూ అతడిపై తిరగబడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లాలో వింతగా ప్రవర్తించింది ప్రిన్సిపాల్. హినోటి ఆజం ప్రాథమిక పాఠశాల హెడ్‌గా ఉన్న సోనా మారవి.. ఓ మేల్ యూట్యూబర్‌ను చెప్పుతో కొట్టింది. యూట్యూబర్ పాఠశాలలో ఉన్న సౌకర్యాల గురించి ప్రశ్నించడంతో అతడిపై […]
అజ్మీర్‌లోని జెఎల్ఎన్ ఆసుపత్రిలో ఒక మహిళా వైద్యురాలి కోపం అదుపు తప్పింది. ఆమె 92 ఏళ్ల వృద్ధుడిని చెంపదెబ్బ కొట్టింది.రాజస్థాన్ అజ్మీర్‌లోని జవహార్ లాల్ నెహ్రూ హాస్పిటల్లో 92ఏళ్ల వృద్ధుడిపై డాక్టర్ చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం రెసిడెంట్ డాక్టర్ తన ఫ్రెండ్‌తో కలిసి కారిడార్‌లో నడుస్తుండగా.. వృద్ధుడు ఆమెను తాకాడు. దీంతో కోపంతో అతన్ని చెంప దెబ్బ కొట్టింది. వృద్ధుడు క్షమాపణ చెప్పినా కోపం […]
ఒక బాలుడు మొసలిపై స్వారీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో.. కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించబడినదని వాస్తవ తనిఖీదారులు నిర్ధారించారు.. బహుళ విశ్లేషణలు ఫుటేజ్ నకిలీదని నిర్ధారించాయి, కంటెంట్ AI వీడియో జనరేషన్ సాధనాల ద్వారా సృష్టించబడింది. తరచుగా తప్పుదారి పట్టించే లేదా తప్పుడు వాదనలతో ఆన్లైన్లో షేర్ చేయబడుతుంది. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన షాట్స్, రీల్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ […]
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఎంతో మంది నిరాశ్రయులు అవుతున్నారు. నార్సు ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలడంతో.. అక్కడ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రజలంతా ఇళ్లను ముందే ఖాళీ చేసి వెళ్లి పోయారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్ముకశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు భవనం […]
ఇటీవలి వరకు, ఢిల్లీ మెట్రో కోచ్‌లు వైరల్ కంటెంట్‌కు కొత్త వేదికగా మారాయి. ఇప్పుడు, పాట్నా మెట్రో కూడా వార్తల్లో నిలిచింది. దాని కోచ్‌లలో ఒకదానిలో చిత్రీకరించిన వీడియో రీల్ ఇటీవల వైరల్ అయింది. బీహార్ రాజధానిలో ఇటీవల ప్రారంభమైన పాట్నా మెట్రో.. ఢిల్లీ మెట్రో మాదిరిగానే నెమ్మదిగా వైరల్ వీడియోలకు నిలయంగా మారుతోంది. కొత్త పాట్నా మెట్రోపై గుట్కా ఉమ్మివేస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. ఇప్పుడు రీల్స్ తయారు చేసే ట్రెండ్ కూడా ప్రారంభమైంది. […]
రాయ్ పూర్ లో హృదయ విదాకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒక కోతి చనిపోగా.. పిల్ల కోతి మాత్రం తన తల్లిని ఏమాత్రం వదలకుండా గట్టిగా అలానే పట్టుకుంది. దీంతో ఈ దృశ్యం అక్కడి చూపరులను కట్టిపడేసింది. Read Also: Bhopal Student’s Death: దారుణం.. కానిస్టేబుళ్ల దాడిలో విద్యార్థి మృతి.. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్ గౌరేలా-పెంద్రా-మార్వాహి (జిపిఎం) జిల్లాలోని పెంద్రా-గౌరేలా ప్రధాన రహదారిపై ఒక తీవ్ర భావోద్వేగ దృశ్యం దానిని చూసిన ప్రతి […]