Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే..
- బెంగళూరులో విచిత్ర సంఘటన
- వైరల్ అవుతున్న వీడియో..
- ఫన్నీ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతుంది. రూఫేనా అగ్రహారంలో ఓ వ్యక్తి హెల్మెట్ బదులు కడాయి పెట్టుకున్నారు. కానీ ఇది కావాలని పెట్టుకున్నడా.. లేక హెల్మెట్ లేక పెట్టుకున్నాడా అనేది.. పూర్తిగా తెలియదు. అయితే ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
Read Also: Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
Also Read
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Explainer: వి*షం తింటున్నాం...! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు రూఫేనా అగ్రహారంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళుతున్నారు. అయితే బైక్ పై కూర్చున్న మరో వ్యక్తి.. ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడకుండా ఉండేందుకు.. నెత్తిన హెల్మెట్ బదులు.. కడాయి పెట్టుకున్నాడు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వాహానదారులు ఈ దృశ్యాన్ని చూస్తూ కాసేపు నవ్వుకున్నారు. కానీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి మాత్రం ఈ తతంగమంతా షూట్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… వీడియో తెగ వైరల్ అవుతుంది.
Read Also:Bike Stunt: మీ రీల్స్ పిచ్చి తగలెయ్య… స్టంట్స్ చేస్తూ బొక్కబోర్ల పడ్డ జంట
అయితే వీడియో చూసిన నెటిజన్లు మాత్రం.. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎవర్రా నువ్వు ఇలా ఉన్నావ్..? ఫ్రయింగ్ పాన్‌తో ఆమ్లెట్ చేయవచ్చు.. కానీ ప్రాణాన్ని కాపాడలేమని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టారు. హెల్మెట్ అనేది ఫ్యాషన్ ఐటమ్ కాదని, ప్రాణ రక్షణ సాధనం అని, ఇలాంటి ‘జుగాడ్’లు ప్రాణాలతో ఆటలు ఆడటమేనని మరోకరు కామెంట్ చేశారు. ట్రాఫిక్ నియమాలు కేవలం చలాన్ నుంచి తప్పించుకోవడానికి కాదు, తమ భద్రత కోసమని,హెల్మెట్ ధరించి బైక్ నడపాలని నెటిజన్ కామెంట్ పెట్టారు.
Peak Bengaluru moment! In a scene straight out of a comedy sketch, a pillion rider near Roopena Agrahara was spotted trying to escape a traffic challan by covering his head with wait for it a frying pan instead of a helmet.Yes, a frying pan. Because apparently, when life gives… pic.twitter.com/jhFWCTrvKi
— Karnataka Portfolio (@karnatakaportf) November 1, 2025
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!