మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టడంతో 21ఏళ్ల యువకుడు మరణించాడు. ఈ ఘటనతో పోలీసులు అధికార దుర్వినియోగం చేశారంటూ ఆందోళనలు చెలరేగాయి. Read Also: Thanjavur Horror: అసలు వీడు కన్నతండ్రేనా.. భార్య మీద కోపంతో ఏం చేశాడంటే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్ ప్లానీలోని ఇంద్రపురిలోని ఒక తోట పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో స్నేహితులతో పార్టీ చేసుకుంటుండగా, డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు కొట్టడంతో శుక్రవారం తెల్లవారుజామున […]
చెన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి తీవ్ర మనో వేధనకు గురయ్యాడు. భార్య మీద కోపంతో తన ముగ్గురు పిల్లలను దారుణాతి దారుణంగా హత్య చేసి… పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ లో జరిగింది. Read Also: Uncles Murder Nephew: అల్లుడిని ఛాయ్ కి పిలిచి దారుణం.. ఏమైందంటే.. పూర్త వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని పట్టుక్కోట్టై తాలూకా […]
రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు మేనమామలు తమ మేనల్లుడిని ఛాయ్ తాగేందుకు పిలిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Read Also: Dog attaked Elephant : కుక్క పిల్లకి భయపడి బొక్క బోర్లా పడ్డ ఏనుగు.. వైరలవుతున్న వీడియో.. పూర్తి వివరాల్లోకి వెళితే.. టోంక్ జిల్లాలోని బెల్హారి గ్రామంలో ముగ్గురు మామలు తమ మేనల్లుడు సురేష్‌ను […]
సాధారణంగా ఏనుగులు చూసేందుకు చాలా పెద్దగా ఉంటాయి. దాని ఆకారాన్ని చూసి చిన్న చిన్నజంతువులు, క్రూర మృగాలు దాని దగ్గరకి వచ్చేందుకు జంకుతుంటాయి. అలాంటి భారీ కాయమున్న ఏనుగు ఓ చిన్న కుక్క పిల్లకు భయపడి బొక్క బోర్ల పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also: Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే.. వీడియో కనిపించిన కుక్క, దాని […]
రోజు రోజుకు భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతటి శిక్షలు విధిస్తున్నప్పటికి వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఏదో ఒక కారణంతో భర్తలను హత్యచేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. భర్త నిండునూరేళ్లు బతకాలని ఓ భార్య ఉదయమంతా ఉపవాసం చేసింది. సాయంత్రం అదే భర్తకు విషమిచ్చి హత్య చేసింది. Read Also: Reels in PS: ఎవర్రా మీరంతా.. పోలీస్ స్టేషన్ కూడా వదిలి పెట్టరా.. […]
యువతలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. పాపులర్ అయ్యేందుకు వెనకా ముందు ఆలోచించకుండా ..ఫాలోవర్స్, ఫ్యూస్, లైక్స్ కోసం ఎక్కడ పడితే అక్కడా వీడియోలు చేస్తున్నారు. అలాంటే ఘటనే జార్ఖండ్ లో చోటుచేసుకుంది. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే రీల్స్ చేశారు యువకులు. ఆ రీల్ చూసేందుకు అభ్యంతరకరంగా ఉండడంతో వీడియోను డిలీట్ చేసి.. వెంటనే వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. Read Also: Wife give poison to husband: ఉదయమంతా భర్త […]
సోషల్ మీడియాలో పేరు సంపాదించడం కోసం యువత ఎంతటికైనా తెగిస్తోంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇలాంటి రీల్స్ చేసి ప్రాణాలను కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. Read Also:Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. యువతలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. పాపులర్ అయ్యేందుకు వెనకా ముందు […]
హైదరాబాద్‌లో పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ స్మగ్లర్లు తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి.. ఇక్కడ వినియోగదారులకు సరఫరా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్మగ్లర్లు పంథా మార్చారు. ఏకంగా హైదరాబాద్‌లోనే డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. హైదరాబాద్‌లో […]
ఖమ్మం జిల్లాలో కొంత మంది టీడీపీ కార్యకర్తలు సైబర్ వలలో పడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గం చెందిన కాకర్లపల్లికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలకు ఓ వ్యక్తి వీడియో కాల్ చేశాడు. తనను తాను మాజీ మంత్రి దేవినేని ఉమ పీఏగా పరిచయం చేసుకున్నాడు. తాను దేవినేని ఉమాతో మాట్లాడి.. చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్తామని చెప్పుకొచ్చాడు. ఆయా టీడీపీ కార్యకర్తలకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లను, బీఫామ్‌లను ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. కానీ తమ ఖర్చుల […]
చైనాలో గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్ వీడియో వైరల్ అయ్యింది. విశాలమైన గడ్డి మైదానంలో పర్యాటకులకు ఆహారం అందించడానికి, బైక్ లేదా సైకిల్ వెళ్లలేని చోట అతను ఈ వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ డెలివరీ బాయ్ దృఢ సంకల్పాన్ని ప్రశంసించారు. Read Also:Tragedy: టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద మృతి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. సాధారణంగా డెలివరీ […]