Premi Vishwanath: రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని వంటలక్క
- రెండు తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క, దీప పేర్లతో
- ఫేమస్ అయిన ప్రేమ విశ్వనాథ్
- కార్తీక దీపం సీరియల్ తో రెమ్యునేషన్ పెంచేసిన వంటలక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క , దీప పేర్లతో బాగా ఫేమస్ అయ్యింది కార్తీక దీపం ఫేమ్ ప్రేమ విశ్వనాథ్.. బుల్లితెర సీరియల్ ప్రేక్షకులకు ఆమె పేరుతో పెద్దగా అవసరం లేదు. ఆమెను చూసిన వాళ్లంతా వంటలక్క అనే పిలుచుకుంటారు. ఆమె సహాజ నటనతో జనాలలో చెరగని ముద్ర వేసింది.ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ టీవీలో ఓ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో దీప, కార్తీక్, మోనిత పాత్రలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Read Also: Thieves Steal: ప్రమోషనల్ వీడియో చూసి చోరీకి పాల్పడిన దొంగలు…
Also Read
ప్రేమి విశ్వనాథ్.. అలియాస్ వంటలక్క, దీప అనే పేర్లతోనే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది ఈ బుల్లి తెర హీరోయిన్… కార్తీక దీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది వంటలక్క. ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ టీవీలో ఓ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో దీప, కార్తీక్, మోనిత పాత్రలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత కొన్నేళ్ల పాటు ఆమె బుల్లితెరకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కార్తీక దీపం-2 సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్ కోసం ఆమె రెమ్యునేషన్ పేంచేసింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాఫిక్ అయ్యింది.
Read Also:Misbehave: యువతికి ముద్దు పెట్టిన ర్యాపిడో డ్రైవర్
కార్తీక దీపం 2 సీరియల్ లో నటించినందుకు ఆమె ఒక్క రోజుకు రూ.50 వేలు పారితోషికం తీసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే నెలకు వంటలక్క ఆదాయం దాదాపు 10 లక్షల వరకు ఉంటుందనే టాక్ నడుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ ఆస్తులు దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటాయని టాక్ నడుస్తోంది. అలాగే ఆమె వద్ద రెండు లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనం ఉన్నాయని సమాచారం. ప్రేమి విశ్వనాథ్ భర్త పేరు వినీత్ భట్. వీరికి మనుజీత్ అనే బాబు ఉన్నాడు. మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ప్రేమి విశ్వనాథ్ .
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
-
CM Chandrababu: కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు వర్చువల్ భేటీ.. తక్షణ సాయానికి విజ్ఞప్తి..
-
Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
-
Dulquer Salmaan: మేమిద్దరం ‘నెపో కిడ్స్’.. కానీ బ్యాక్గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
-
Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!