Elon Musk: ప్రపంచంలో అన్నింటి కంటే ఆ విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Book on Elon Musk Biography: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవితంలో ఉన్న అతి పెద్ద బాధాకరమైన విషయం బయటపడింది. మస్క్ జీవితంలోని ప్రతి అంశాన్ని చేర్చి ఆయన బయోగ్రఫీని బుక్ గా రాస్తున్నారు వాల్టర్ ఐసాక్సన్. ఇక ఈ పుస్తకం సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. ఇందులో ఎలాన్ మస్క్ కు సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. ఇక ఈ విషయాలను మస్క్ పుస్తక రచయిత వాల్టర్ ఐసాక్సన్ తో పంచుకున్నారు. ఈ పుస్తకం ద్వారా మస్క్ గురించి మునుపెన్నడు తెలియని కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఆయన బయోగ్రఫీలోని కొన్ని కీలక వివరాలు తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో వచ్చాయి. ఇందులో తన కూతురికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మస్క్ పంచుకున్నారు. వీటిని తెలుసుకుంటే ఓ తండ్రిగా మస్క్ ఎంత బాధను అనుభవిస్తున్నారో అర్థం అవుతుంది. మస్క్ లో ఇంత సెన్సిటివ్ కోణం కూడా ఉందా అనిపిస్తోంది.
Also Read: Nagapur: మానవత్వం మరచిన దంపతులు.. చిన్నారి ఒంటిపై సిగరెట్, హాట్ పాన్ తో వాతలు
Also Read
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
పుట్టుకతో పురుషుడైన మస్క్ కూతురు తరువాత స్త్రీగా మారిన సంగతి తెలిసిందే. తన స్కూల్ కారణంగా తన బిడ్డ ఇలా మారిందని కూడా మస్క్ అప్పట్లో ఆరోపించారు. అంతేకాదు తనకు తండ్రితో ఎలాంటి సంబంధం ఉండకూడదని మస్క్ కూతరు చట్టపరంగా తన పేరును కూడా మార్చకుంది. గతేడాది తన తండ్రితో కానీ, ఆయన ఆస్తితో కానీ, ఆయకు సంబంధించిన వేటితో తనకు సంబంధం లేకుండా తన పేరు మార్చుకోవడానికి అనుమతినివ్వాలని కోర్టుకెక్కిన మస్క్ కూతరు తన అసలు పేరు జేవియర్ అలెగ్జాండర్ మస్క్ తీసేసి వీవియన్‌గా తన గుర్తింపును మార్చుకుంది. ఇక ఈ విషయంల గురించి మస్క్ మాట్లాడుతూ తన కూతురితో విబేధాలు తనను ఎంతో బాధిస్తాయని, తనతో గొడవలకు స్వస్తి పలకడానికి ఎన్ని సార్లు ప్రయత్నించిన తన కూతురు తనతో ఉండటానికి అంగీకరించడం లేదని వాల్టర్ ఐసాక్సన్ కు తెలిపారు. అంతేకాదు తన కూడా సోషలిజం నుంచి పూర్తిగా కమ్యూనిజం వైపు వెళ్లిపోయిందని, డబ్బున్న ప్రతి ఒక్కరూ చెడ్డవారు అనే స్థితికి చేరుకుందని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన మొదటి బిడ్డ నివేద మరణం తరువాత తనను అంతగా బాధిస్తున్న విషయం తన కూతరు వీవియన్ తో ఉన్న విభేదాలే అని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!