Shiva Ganesh
Author- NTV Telugu-
4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
4 Years of Vikram: కమల్ హాసన్ కెరీర్లో మైండ్‌బ్లోయింగ్ కంబ్యాక్ ఫిల్మ్‌గా నిలిచిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ రిలీజ్ అయ్యి నేటికి (జూన్ 3) విజయవంతంగా 4 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో #4YearsofVikram హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఆల్- టైమ్ రికార్డులను తిరగరాసిన ఈ విజువల్ వండర్, లోకేష్ కనగరాజ్ సినీ ప్రపంచంలో (LCU) ఒక సంచలన మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన […] -
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
Stock Market Crash: షేర్ మార్కెట్లో గురువారం కుప్పకూలిపోయింది. ఈ రోజు ఉదయం నుంచే మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో స్టార్ట్ అయ్యాయి. సమయం గడిచేకొద్దీ అమ్మకాల ఒత్తిడి మరింత పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 1.50 శాతం మేర నష్టపోయాయి. ముఖ్యంగా లార్జ్‌క్యాప్ కంపెనీల షేర్లలో భారీగా విక్రయాలు కనిపిస్తుండగా, ఐటీ (IT) రంగానికి చెందిన షేర్లు అతలాకుతలమయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 5.73 శాతం (1,700 పాయింట్లకు పైగా) పతనమైంది. మధ్యాహ్నం 12:30 […] -
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
Isaignani Ilaiyaraaja: భారతీయ సంగీత ప్రపంచంలో దశాబ్దాలుగా స్వరాల సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతిగా వెలుగొందుతున్న ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా నేడు తన 83వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నిజానికి ఆయన పుట్టినరోజు జూన్ 3 అయినప్పటికీ, తమిళనాడు దివంగత నేత ఎం.కరుణానిధి గారి జయంతి కూడా అదే రోజు కావడంతో… ఆయనపై ఉన్న గౌరవార్థం ఒక రోజు ముందే (జూన్ 2న) ఇళయరాజా తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఒక అరుదైన విశేషం. మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా […] -
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
Kitchen Hygiene: ఇళ్లలో బొద్దింకలు కనిపించగానే చాలా మంది, ముఖ్యంగా మహిళలు చాలా భయపడుతుంటారు. కొందరిలో చిన్నతనంలో బొద్దింకలు ఒంటిపై పడిన చేదు అనుభవాలు జీవితాంతం ఆ భయాన్ని లేదా అసహ్యాన్ని అలాగే ఉంచుతాయి. వైద్య పరిభాషలో బొద్దింకలంటే కలిగే ఈ విపరీతమైన భయాన్ని లేదా విరక్తిని ‘కట్సరిడాఫోబియా’ (Katsaridaphobia) అని అంటారు. అయితే దోమల మాదిరిగా బొద్దింకలు మనుషుల రక్తాన్ని తాగవు కాబట్టి వాటికి నేరుగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి […] -
NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!
NBK 111: గోపీచంద్ మలినేని – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న #NBK111 క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సంచలన అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి సంబంధించిన ఒక విభిన్నమైన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ద్వారా ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణను ఆయన రెగ్యులర్ క్లాసిక్ స్టైల్‌కు భిన్నంగా, మునుపెన్నడూ చూడని రీతిలో ఎంతో ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ లుక్‌లో […] -
AR Rahman: ఇక మీదట నా అన్ని సినిమాలు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్: బుచ్చిబాబు
AR Rahman: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకెళ్లింది. కాగా ఈ సినిమాకు ఆస్కార్ విజేత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఒక సంచలన […] -
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లతో హోరెత్తిస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తున్న వేళ, డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు పెద్ది సినిమాకు ట్రైలర్ అవసరం […] -
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన బుచ్చిబాబు!
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ప్రెస్ మీట్లు, ఈవెంట్లతో ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి డైరెక్టర్ బుచ్చిబాబు తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జాన్వీ కపూర్‌కు తెలుగు భాషపై […] -
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా ‘పెద్ది’. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు చూపిస్తున్న డెడికేషన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యక్తిగత జీవితాన్ని, కనీసం నిద్రను కూడా పక్కనపెట్టి […] -
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్ […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!