Shiva Ganesh
Author- NTV Telugu-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
Jaypee Associates: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక భారీ కంపెనీ ప్రస్థానం ముగిసిపోతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జయప్రకాష్ అసోసియేట్స్ (JAL) షేర్లు ఈ గురువారం (జూన్ 18) నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)ల నుంచి శాశ్వతంగా డీలిస్ట్ (తొలగింపు) కాబోతున్నాయి. ఈ మేరకు డీలిస్టింగ్‌కు తుది ఆమోదం లభించిందని కంపెనీ అధికారికంగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ధృవీకరించింది. అయితే, ఈ ప్రక్రియతో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన 6 […] -
Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్‌పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ – ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లన్నీ ఇప్పుడు ఫ్రాన్స్‌పైనే ఉన్నాయి. అక్కడ జరుగుతున్న జీ7 (G7) సదస్సులో ఒక అరుదైన, అత్యంత ప్రాధాన్యత కలిగిన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ – అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పరం ఎంతో ఆత్మీయంగా కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల అగ్రనేతలు ముఖాముఖిగా కలుసుకోవడం గత 16 నెలల్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ […] -
Soft Pulka Tips: పుల్కాలు గట్టిగా వస్తున్నాయా? ఈ 2 సీక్రెట్ టిప్స్ పాటిస్తే బంతిలా పొంగుతాయి!
Soft Pulka Tips: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఫిట్‌నెస్‌కు, ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి భోజనంలో ఎక్కువగా తినడానికి బదులు, తేలికగా జీర్ణమయ్యే పుల్కాలను తినడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట్లో పుల్కాలు చేస్తే అవి కాసేపటికే అప్పడాల్లా గట్టిగా మారిపోతుంటాయని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. అదే డాబాల్లో లేదా హోటళ్లలో అయితే దూది లాగా మెత్తగా, పొరలు పొరలుగా ఎంతో రుచిగా ఉంటాయి. మరి హోటల్ మాస్టర్లు చేసే […] -
Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
Mansukh Kaka: సాధారణంగా చాలా మంది 60 ఏళ్లు దాటితే .. అబ్బా కాస్త విశ్రాంతి దొరికితే బాగుణ్ణు అనుకుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ 82 ఏళ్ల వృద్ధుడి డైరీలో ‘విశ్రాంతి’ అనే పదమే లేదు. వయసు తెచ్చిన భారం ఒకవైపు.. పొట్టకూటి కోసం చేయాల్సిన పోరాటం మరోవైపు.. అయినా ఎవరి ముందూ చేయి చాచలేదు. ఆత్మగౌరవంతో బతకాలనే ఆయన సంకల్పం ముందు వృద్ధాప్యం కూడా తలవంచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది హృదయాలను […] -
Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
Arnold Vosloo: టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందుతున్న ‘రణబాలి’ (Ranabaali) నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ ఆల్-టైమ్ క్లాసిక్ ఫ్రాంచైజ్ ‘ది మమ్మీ’ (The Mummy) సినిమాలో ఐకానిక్ విలన్ ‘ఇమ్హోటెప్’ (Imhotep) పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) నటిస్తున్నారు. ఈ సినిమాతో […] -
Uddhav Thackeray: మరోసారి ముక్కలు కాబోతున్న శివసేన పార్టీ? కుప్పకూలుతున్న ఉద్ధవ్ సామ్రాజ్యం!
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) మరోసారి చీలిక వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి రాజకీయ పరిణామాలు. 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో అధికారాన్ని, పార్టీ గుర్తును కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రేకు.. ఇప్పుడు లోక్‌సభ ఎంపీల రూపంలో సరికొత్త గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) లోపల చెలరేగిన అంతర్గత సంక్షోభం తర్వాత, మహారాష్ట్రలో ఉద్ధవ్ సేనపై […] -
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
Bloody Romeo: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ (OG) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo). నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల (జూలై) నుంచి స్టార్ట్ కానుందట. […] -
Anil Ravipudi: ఆ రేర్ ఫీట్‌కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్‌తో క్రేజీ కాంబో ఫిక్స్?
Anil Ravipudi: టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జునతో ఆయన సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే అనిల్ రావిపూడి […] -
Samantha: యాక్టర్‌గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
Samantha: సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్/ట్రైలర్ లాంచ్ వేడుకలో సమంత చాలా ఓపెన్‌గా, ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే ఒక ఏడాదిలో కనీసం రెండు సినిమాలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ ఈ ఒక్క సినిమాను మాత్రం ప్రాణం పెట్టి చాలా బాగా చేశాం. అది […] -
Anirudh: సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టిన అనిరుధ్.. ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో మ్యాజిక్
Anirudh: సినీ పరిశ్రమలో తన మ్యూజిక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కెరీర్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు వెండితెరపై తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను షేక్ చేసిన ఈ మ్యూజిక్ మెజీషియన్, ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తన సొంత మ్యూజిక్ లేబుల్ ‘అల్బుకర్కీ రికార్డ్స్’ అండ్ ‘యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా’ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందిన ‘అరవింద్’ అనే స్పెషల్ ప్రైవేట్ సాంగ్‌ను అనిరుధ్ తాజాగా విడుదల చేశారు. […]
తాజావార్తలు
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!