Shiva Ganesh
Author- NTV Telugu-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్‌లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
Ragi Bellam Cake: పిల్లలు కేక్ కావాలని మారాం చేస్తున్నారా. మైదా, పంచదార లేవని టెన్షన్ పడుతున్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి. మీ ఇంట్లో ఉండే రాగిపిండి, బెల్లంతో.. అదీ ఓవెన్, ఎగ్‌లు ఏమీ లేకుండానే జస్ట్ ఐదు నిమిషాల్లో అల్టిమేట్ కప్ కేక్స్‌ను చాలా సింపుల్‌గా, హెల్తీగా బేకరీ స్టైల్ సాఫ్ట్‌నెస్, అదిరిపోయే టేస్ట్ ఎలా చేయాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: తురిమిన బెల్లం – 1 కప్పు రాగిపిండి […] -
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
Thaman S: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన ఉదారతను చాటుకొని రియల్ హీరో అనిపించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమాని అయిన రాజేష్ గతేడాది మరణించగా, అతని ఇద్దరు పిల్లల స్కూల్ చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని గతంలో ఇచ్చిన మాటను ఆయన తాజాగా నిలబెట్టుకున్నారు. గతేడాది రాజేష్ మరణంతో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (SKN) స్పందించి […] -
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
Jio IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సంచలన ప్రకటన చేసేశారు. జియో ప్లాట్ఫార్మ్స్ (Jio Platforms) ఐపీఓ (IPO)కి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ‘డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్’ (DRHP)ను ఈ రోజే (శుక్రవారం) మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI)కి సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కీలక అడుగుతో దేశీయ […] -
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
The Paradise: నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి ఒక సరికొత్త అప్డేట్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా #JadalZamana అనే పవర్ఫుల్ ట్యాగ్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘దసరా’ వంటి […] -
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
Nagadurga: టాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రియదర్శి. తాజా సమాచారం ప్రకారం ఆయన హీరోగా ‘లెక్కల మాస్టర్’ సుకుమార్‌కి చెందిన సుకుమార్ రైటింగ్స్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ సంయుక్తంగా ఓ ఆసక్తికరమైన చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా వంశీ రెడ్డి దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారని టాక్. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఒక సరికొత్త టాలెంట్‌ను […] -
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
Afghan: పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలపై ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తమ దేశంపై నిరంతరం జరుపుతున్న దాడులకు ఆఫ్ఘనిస్థాన్ ‘మహా ప్రతీకారం’ తీర్చుకుంది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద కేంద్రాలే లక్ష్యంగా ఆఫ్ఘన్ వైమానిక దళం (Afghan Air Force) డ్రోన్లతో విరుచుకుపడింది. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులలోని ఐసిస్ (ISIS), ఐసిస్-ఖొరాసన్ (ISIS-K) స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ఉమ్మడి కార్యాచరణ కేంద్రాలు […] -
Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన ‘గోల్డెన్’ స్కెచ్!
Ghaziabad Jewelry Heist: ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టించిన వాళ్లను చూశాం.. కానీ పెళ్లి కోసం ఏకంగా రూ.4 కోట్ల నగల దుకాణానికే కన్నం వేసిన ‘మహానుభావుడిని’ ఎప్పుడైనా చూశారా? లగ్జరీగా పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడో ఏమో.. ప్రియురాలితో కలిసి సినిమా స్క్రీన్ ప్లేని తలపించేలా ఒక రేంజ్ స్కెచ్ వేశాడు. తోటి ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చి, క్యాషియర్‌ను మత్తులో ముంచి, కేవలం 25 నిమిషాల్లో రూ.4 కోట్ల విలువైన వజ్రాలు, బంగారాన్ని దోచేశాడు. […] -
Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
Tata Motors: టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్’ (Tata Motors PV) షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో ఘోరంగా నష్టపోయాయి. ఇంట్రాడేలో ఏకంగా 10 శాతం వరకు పతనమైన షేరు విలువ రూ.355 దిగువకు పడిపోయింది. దీంతో నిఫ్టీ-50 సూచీలోనే అత్యధికంగా నష్టపోయిన టాప్ లూజర్‌గా టాటా మోటార్స్ నిలిచింది. మార్కెట్ ముగిసే సమయానికి కొంత కోలుకున్నప్పటికీ, అంతిమంగా 8.30% క్షీణతతో రూ.360 వద్ద స్థిరపడింది. ఈ ఒకే ఒక్క […] -
Annamalai: తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..
Annamalai: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెర లేవబోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తన పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసినట్లు సమాచారం. తాను ఇటీవల స్టార్ట్ చేసిన ‘వి ది లీడర్స్’ (We The Leaders) ప్రచారం సరైన దిశలో సాగుతోందని, వచ్చే జూలై నెలలోనే ఇది పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందబోతోందని ఆయన అధికారికంగా ప్రకటించారు. సాంప్రదాయ, వారసత్వ రాజకీయాలకు ఎండ్ కార్డ్ వేస్తూ సరికొత్త […] -
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
Ragi Pindi Upma: రోజూ ఉదయం లేవగానే టిఫిన్ ఏం చేయాలనే చర్చ మీ ఇంట్లో కూడా ఉంటుందా? ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా.. అయితే కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే సరికొత్త బ్రేక్‌ఫాస్ట్‌ను రెడీ చేసుకోవచ్చని మీకు తెలుసా. రాగి పిండితో ఎప్పుడూ జావ లేదా రొట్టెలే కాకుండా, ఎంతో స్పెషల్‌గా, అద్భుతమైన రుచితో ‘రాగి పిండి ఉప్మా’ (Ragi Pindi Upma) ఎలా తయారు చేసుకోవాలో […]
తాజావార్తలు
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!