Shiva Ganesh
Author- NTV Telugu-
Prabhas: ఆ సీన్ చూసి ఏడ్చేశా.. షూటింగ్ గ్యాప్‌లో ప్రభాస్ ఎమోషనల్! అసలు ఏం జరిగిందంటే?
Prabhas: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన సరికొత్త మ్యూజికల్ ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య జరిగిన సంభాషణలు ప్రేక్షకులను అమితంగా […] -
Prabhas: ప్రభాస్ మొబైల్ వాల్‌పేపర్ లీక్.. డార్లింగ్ ఫోన్ స్క్రీన్‌పై అదిరిపోయే ఫోటో!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి చిన్న అప్డే్ట్ బయటికి వచ్చిన కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం నెట్టింట సంచలనంగా మారింది. ఆయన వ్యక్తిగత మొబైల్ ఫోన్ వాల్‌పేపర్ ఏంటనేది తాజాగా బయటపడింది. అది ఎలాగో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటీవల ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగ్ […] -
Actress Rohini: రఘువరన్ నన్ను హౌస్‌వైఫ్‌గా ఉండమన్నాడు.. అందుకే సినిమాలకు దూరమయ్యాను: నటి రోహిణి
Actress Rohini: సినిమా రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి రోహిణి తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దివంగత నటుడు, తన మాజీ భర్త రఘువరన్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత […] -
Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray: శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన భారీ ర్యాలీలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పక్ష నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. శివసేన (షిండే వర్గం), బీజేపీతో పాటు పార్టీని వీడిన తిరుగుబాటు ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నాపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ఇప్పుడే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీలో ఏ ఒక్క […] -
China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
China Women: “మంచి ఉద్యోగం ఉంది.. ఏడాదికి రూ.58 లక్షల సంపాదన ఉంది.. సమాజంలో ఉన్నత హోదా ఉంది.. కానీ, పెళ్లి చేసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు!” వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. “ప్లీజ్.. నన్నెవరైనా పెళ్లి చేసుకోండి” అంటూ ఒక కోటీశ్వరురాలు రోడ్డుపై గుక్కపెట్టి ఏడ్చిన హృదయవిదారక దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. కేవలం 30 ఏళ్లు దాటాయనే ఒకే ఒక్క కారణంతో, ఆమె సాధించిన విజయాలన్నింటినీ పక్కన పెట్టి […] -
PhonePe: ఫోన్‌పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
PhonePe: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘ఫోన్‌పే’ (PhonePe) తన యూజర్స్‌కు షాక్ ఇస్తూ వ్యాలెట్ రూల్స్‌ను సవరించింది. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. ఎవరైనా యూజర్ వరుసగా 365 రోజుల పాటు (ఏడాది కాలం) తమ ఫోన్‌పే వ్యాలెట్‌ను ఉపయోగించకపోతే, వారిపై ‘ఇన్‌యాక్టివిటీ మెయింటెనెన్స్ ఫీజు’ (Inactivity Maintenance Fees) విధిస్తారు. ఈ రుసుము కింద రూ.100 వసూలు చేయనున్నారు. ఫీజు ఎవరికి వర్తిస్తుందంటే.. ఏడాది కాలంగా ఫోన్‌పే వ్యాలెట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు (Transactions) జరపని […] -
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
Vikram Malik: నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ‘జాడల్ జమానా’ (Jadal Zamana) వరల్డ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలోని నటిస్తున్న రాఘవ్ జుయల్ క్యారెక్టర్‌ను మేకర్స్ తాజాగా పరిచయం […] -
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
Nagabandham Trailer: టాలీవుడ్లో సరికొత్త మైథోలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది. కేవలం భక్తిరస చిత్రంగా కాకుండా.. పురాతన రహస్యాలు, విధి రాత, దైవిక శక్తుల కలయికతో ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ట్రైలర్లో చూడవచ్చు. శతాబ్దాల నాటి […] -
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్‌లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
Ragi Bellam Cake: పిల్లలు కేక్ కావాలని మారాం చేస్తున్నారా. మైదా, పంచదార లేవని టెన్షన్ పడుతున్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి. మీ ఇంట్లో ఉండే రాగిపిండి, బెల్లంతో.. అదీ ఓవెన్, ఎగ్‌లు ఏమీ లేకుండానే జస్ట్ ఐదు నిమిషాల్లో అల్టిమేట్ కప్ కేక్స్‌ను చాలా సింపుల్‌గా, హెల్తీగా బేకరీ స్టైల్ సాఫ్ట్‌నెస్, అదిరిపోయే టేస్ట్ ఎలా చేయాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: తురిమిన బెల్లం – 1 కప్పు రాగిపిండి […] -
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
Thaman S: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన ఉదారతను చాటుకొని రియల్ హీరో అనిపించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమాని అయిన రాజేష్ గతేడాది మరణించగా, అతని ఇద్దరు పిల్లల స్కూల్ చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని గతంలో ఇచ్చిన మాటను ఆయన తాజాగా నిలబెట్టుకున్నారు. గతేడాది రాజేష్ మరణంతో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (SKN) స్పందించి […]
తాజావార్తలు
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!