Shiva Ganesh
Author- NTV Telugu-
Mahindra new SUVs 2025: ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. మహీంద్రా నుంచి 4 కొత్త SUV లు రిలీజ్
Mahindra new SUVs 2025: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మహీంద్రా & మహీంద్రా నుంచి ఒకేసారి 4 కొత్త కాన్సెప్ట్ SUVలు విడుదలయ్యాయి. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ విజన్ X, విజన్ T, విజన్ S, విజన్ SXTలను ప్రపంచానికి పరిచయం చేసింది. నాలుగు SUVలు వేర్వేరు డిజైన్లతో వచ్చినప్పటికీ, అవన్నీ కంపెనీ కొత్తగా ప్రారంభించిన NU.IQ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. NU.IQ ప్లాట్‌ఫామ్ పరిచయంతో మహీంద్రా విదేశీ మార్కెట్లలో కూడా […] -
Pakistan flash floods: పాక్‌లో ఘోరం.. 24 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు
Pakistan flash floods: పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వరదల్లో కనీసం 24 మంది మరణించగా, అనేక మంది గల్లంతైనట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్ దిర్, బజౌర్, అబోటాబాద్తో సహా అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. READ MORE: Massive Cloudburst: స్వాతంత్ర్య […] -
Hussainiwala history: ఆ విభజన రేఖతో పాక్‌కు 12 గ్రామాలు.. అసలు భారత్ వాటిని ఎందుకు వదులుకుంది..!
Hussainiwala history: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టారు. కానీ దేశాన్ని రెండు భాగాలుగా విభజించడం ద్వారా జీవితాంతం గాయాన్ని మిగిల్చారు. లండన్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ భారతదేశ విభజన రేఖను ఎప్పటికీ మరచిపోలేని విధంగా గీశారు. ఈ విభజన జూలై 18, 1947న ఖరారు చేయబడింది. 14 ఆగస్టు 1947న పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొందింది. సరిగ్గా ఒక రోజు తర్వాత భారతదేశం 15న బ్రిటిష్ చెర నుంచి బయటపడింది. […] -
Bengaluru cylinder blast: బెంగళూరులో విషాదం.. పదేళ్ల బాలుడు మృతి.. తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు
Bengaluru cylinder blast: బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ బెంగళూరులోని విల్సన్ గార్డెన్‌లోని చిన్నయనపాల్య వద్ద శుక్రవారం సిలిండర్ పేలుడు ఘటనలో 10 ఏళ్ల బాలుడు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్లకు దగ్గరగా, జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు సంభవించడంతో వెంటనే గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. READ MORE: pawan kalyan : ఇది అంతర్జాతీయ కుట్ర సుమారు […] -
Special Police for Dogs: కుక్కలకు ప్రత్యేక పోలీసులు.. ఏ దేశంలో అంటే..!
Special Police for Dogs: వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హెూమ్లలో ఉంచాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో సుప్రీం కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. మూగ జంతువులపై కోర్టు నిర్ణయం క్రూరత్వంగా ఉందని జంతు ప్రేమికులు వాపోతున్నారు. అయితే ప్రజల వ్యతిరేకత ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో కుక్కకాటు సంఘటనలు పెరిగాయి. దీని ఫలితంగా రేబిస్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు పెరిగాయనే విషయం […] -
President Murmu speech: రాజ్యాంగం.. ఆపరేషన్ సింధూర్‌పై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
President Murmu speech: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఆగస్టు 15 కేవలం స్వేచ్ఛా పండుగ మాత్రమే కాదని, ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. ప్రజాస్వామ్య మార్గంలో సవాళ్లు ఎదురైనప్పటికీ భారతదేశం విజయం సాధించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల వల్లే 78 సంవత్సరాల క్రితం దేశానికి స్వేచ్ఛ వచ్చిందని […] -
Alaska sale history: అమెరికాకు అలస్కా బేరం.. ఎంతకు అమ్మారంటే..?
Alaska sale history: ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు అలస్కాపై ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో రెండు అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలు అలస్కాలో సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో ప్రపంచం దృష్టి అలస్కావైకు మళ్లింది. అమెరికాకు చెందిన ప్రాంతంగా అలస్కా నేటి ప్రపంచానికి తెలుసు. కానీ ఈ ప్రాంతం ఒకప్పుడు రష్యాకు చెందినది అనే విషయం ఎంత మందికి తెలుసు. అసలు ఈ ప్రాంతాన్ని రష్యా అమెరికాకు ఎందుకు అమ్మింది.. ఎంతకు అమ్మిందనే విషయాలను ఈ స్టోరీలో […] -
Veer Chakra winners: ఆపరేషన్ సింధూర్ హీరోలకు మెడల్స్…
Veer Chakra winners: భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో తమ పరాక్రమాన్ని ప్రదర్శించిన దేశ భద్రతా దళాల సైనికులను వారి అసాధారణ ధైర్యసాహసాలు, విశిష్ట సేవలకు గుర్తింపుగా వారిని కేంద్రం సత్కరించనుంది. భారత వైమానిక దళానికి చెందిన 13 మంది అధికారులకు ‘యుద్ధ సేవా పతకం’, 9 మంది అధికారులకు ‘వీర్ చక్ర’ అవార్డులు లభించాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారతదేశం పాక్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ […] -
Darshan bail cancelled: బెయిల్ రద్దు… పోలీసుల అదుపులో కన్నడ హీరో..
Darshan bail cancelled: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసు కన్నడనాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈకేసులో కన్నడ నటుడు దర్శన్ జైలు జీవితం కూడా గడిపారు. తాజా ఈ కేసుకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొంటూ జస్టిస్ జెబి పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్‌ను రద్దు […] -
Pakistan Rocket Force: పాక్ సైనిక దళంలోకి కొత్త ఫోర్స్.. భారత్‌ను దృష్టిలో పెట్టుకొనేనా..?
Pakistan Rocket Force: పాకిస్థాన్ సైనిక దళంలోకి కొత్త ఫోర్స్ రానున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యంలో కొత్తగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి అత్యాధునిక టెక్నాలజీ సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ క్షిపణుల దెబ్బతిన్న తర్వాత పాక్ కొత్తగా తన సైనిక దళంలో రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. READ MORE: ECI Slams Rahul […]
తాజావార్తలు
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?