Awantipora Operation: భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం.. ఒకరి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Awantipora Operation: అవంతిపోరా పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యలో గణనీయమైన పురోగతి సాధించారు. ఈసందర్భంగా పోలీసులు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. భద్రతా దళాలతో కలిసి అవంతిపోరా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాద సంస్థకు సహాయం చేసే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: HMDA : కోకాపేట భూముల రికార్డుల పరంపర.. ఎకరా 151 కోట్లు..!
Also Read
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
నానార్ మీదుర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అవంతిపోరా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు 42 రాష్ట్రీయ రైఫిల్స్, CRPF 180వ బెటాలియన్‌తో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టి సోదాలు ప్రారంభించారు. ఈ సోదాల్లో జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద సహచరుడు నజీర్ అహ్మద్ గనాయ్‌ను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. అరెస్ట్ అయిన వ్యక్తి నానార్‌లోని గనాయ్ మొహల్లా నివాసి. నిందితుడు పోలీసుల విచారణ తర్వాత ఒక తోటలో ఉన్న ఉగ్రవాద స్థావరం గురించి సమాచారం అందించాడు. భద్రతా దళాలు వెంటనే ఆ స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశాయి.
ఈ రహస్య స్థావరం వద్ద భద్రతా దళాలు రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక డిటోనేటర్, ఒక పేలుడు పదార్థం లాంటి వస్తువును స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా దళాలు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఈ రహస్య స్థావరాన్ని ధ్వంసం చేశాయి. అరెస్టయిన నజీర్ అహ్మద్ గనాయ్ త్రాల్, అవంతిపోరా ప్రాంతాలలో పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులకు చురుకుగా సహాయం చేశాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు వారికి లాజిస్టిక్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణాలో సహాయం చేశాడని తేలింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
READ ALSO: NTR – Prashanth Neel: ఎన్టీఆర్-నీల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..
తాజావార్తలు
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?