Shiva Ganesh
Author- NTV Telugu-
Yathindra Siddaramaiah: సీఎం సిద్ధరామయ్య గురించి సొంత కొడుకు ఏం అన్నారంటే!
Yathindra Siddaramaiah: కర్ణాటక రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచో రాష్ట్రంలో సీఎం మార్పు జరుగుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా సీఎం సిద్ధరామయ్య కొడుకు మాట్లాడిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. READ ALSO: World Cup 2025: సెమీఫైనల్ రేసు […] -
Indigo Flight Emergency: గాల్లో 166 మంది ప్రాణాలు.. ఇండిగో విమానంలో సమస్య.. తర్వాత ఏం జరిగింది?
Indigo Flight Emergency: కోల్‌కతా నుంచి బుధవారం ఇండిగో విమానం 6E-6961 శ్రీనగర్‌కు వెళ్తుంది. ఇదే సమయంలో ఊహించని ప్రమాదానికి విమానం గురైంది. గాల్లో 166 మంది ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయి. వెంటనే ఫైలట్ చాకచక్యంగా ప్రమాదం నుంచి ప్రయాణికులను బయట పడేశాడు. వాస్తవానికి ఈ విమానంలో ఇంధన లీక్ సమస్యను గుర్తించిన వెంటనే ఫైలట్లు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. READ ALSO: Minister Vanitha: […] -
China GJ-X Drone: డ్రాగన్ దేశంలో కొత్త స్టెల్త్ డ్రోన్.. నెక్స్ట్ జనరేషన్ బాంబర్ కాదు కదా?
China GJ-X Drone: డ్రాగన్ దేశంలో కొత్త డ్రోన్ కనిపించింది. వాస్తవానికి ఈ డ్రోన్ ప్రపంచానికి కనిపించిన తర్వాత నుంచి అనేక అనుమానాలకు దారి తీసింది. ఇంతకీ ఈ డ్రోన్ నెక్స్ట్ జనరేషన్ బాంబర్ కాదు కదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. చైనా కొత్త స్టెల్త్ డ్రోన్ GJ-X మొదటిసారిగా ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ఇది తరువాతి తరం బాంబర్ అని చాలా మంది విశ్వసిస్తారు. ఈ డ్రోన్ పైలట్ లేకుండా […] -
Mahakaleshwar Temple dispute: గర్భగుడిలో గొడవ పడ్డ పూజారులు..
Mahakaleshwar Temple dispute: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో బుధవారం ఒక అసహ్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయ గర్భగుడిలో పూజారి మహేష్ శర్మ, నాథ్ శాఖకు చెందిన మహంత్ మహావీర్నాథ్ మధ్య వివాదం చెలరేగింది. దుస్తుల కోడ్, తలపాగాలను తొలగించడంపై ఈ ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. వాగ్వాదం తీవ్రమై ఇద్దరు ఒకరిపై ఒకరు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించే స్థాయి వరకు వెళ్లింది. READ ALSO: Shilpa Shetty : రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్.. పలు […] -
Kafala abolished 2025: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు.. బానిసత్వం నుంచి బయటపడ్డ భారతీయ కార్మికులు..
Kafala abolished 2025: సౌదీ అరేబియా 50 ఏళ్ల నాటి కఫాలా వ్యవస్థను రద్దు చేసింది. సౌదీలో కఫాలా యుగం ముగిసినప్పటికీ, ఇది అనేక ఇతర గల్ఫ్ దేశాలలో (GCC) కొనసాగుతోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) నివేదికల ప్రకారం.. గల్ఫ్ దేశాలలో సుమారు 24,000,000 మంది కార్మికులు ఇప్పటికీ కఫాలా లాంటి వ్యవస్థల కింద నివసిస్తున్నారు. ఈ కార్మికులలో అత్యధిక సంఖ్యలో దాదాపు 7.5 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. […] -
RBI Banking Reforms: 2026 నుంచి కొత్త బ్యాంకింగ్ చట్టాలు అమల్లోకి.. లాకర్ దొంగతనాలకు100 రెట్ల పరిహారం!
RBI Banking Reforms: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన సంస్కరణలను అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా RBI 238 కొత్త బ్యాంకింగ్ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. వీటిపై నవంబర్ 10 వరకు అభిప్రాయాలు కోరుతోంది. ప్రజల నుంచి, అభిప్రాయం బ్యాంకింగ్ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా నిబంధనలు 2026 నాటికి అమలు చేయనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు కస్టమర్ రక్షణను మెరుగుపరచడం, బ్యాంకింగ్ […] -
India Defence Deals: నవంబర్ 23న భారత ఆర్మీకి నిజమైన దీపావళి.. ఈ బాంబులు పడితే పాక్ భస్మమే!
India Defence Deals: దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి సంబరాల్లో ఉన్నారు. కానీ భారత ఆర్మీకి నవంబర్ 23న నిజమైన దీపావళి పండగ జరగనుంది. ఇంతకీ ఈ నవంబర్ 23 ప్రత్యేకత ఏంటని ఆలోచిస్తున్నారా.. ఈ రోజున భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన DAC (రక్షణ సముపార్జన మండలి) సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక రక్షణ ఒప్పందాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో […] -
Pakistan Tomato Prices: దాయాది దేశంలో టమాటా మంటలు .. పాకిస్థాన్‌లో కిలో రూ.600-700!
Pakistan Tomato Prices: ఈ రోజుల్లో చేసిన పాపానికి దేవుడి నుంచి తప్పించుకున్న కర్మ నుంచి కచ్చితంగా తప్పించుకోలేరని చెబుతున్నారు పెద్దలు. ఇది ఎందుకు అంటే.. ఈ విషయం దాయాది దేశంలో వాస్తవంగా కనిపిస్తుంది. చేసిన పాపాలకు పాకిస్థిన్కు పాముల చుట్టుముట్టి విషం చిమ్ముతున్నాయి. ఎంతలా ఉగ్రవాదాన్ని ప్రపంచంపైకి ఎగదోసి వినాశనాకి కారణం అయ్యిందో ఇప్పుడు అంతలా ఈ దేశం అవస్థలు పడుతుంది.. దాయాది దేశంలో టమాటాలు మండిపోతున్నాయి.. కిలో టమాట ధర పాకిస్థాన్‌లో రూ.600 – […] -
Bihar Election 2025: ఓటింగ్‌కి ముందే ఓటమి – బీహార్ ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేసిన ముగ్గురు!
Bihar Election 2025: దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ, ఊహించని సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. నామినేషన్ల పరిశీలన తర్వాత, మూడు అసెంబ్లీ స్థానాల్లో అకస్మాత్తుగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ స్థానాల్లో రెండు మహా కూటమికి చెందినవి కాగా, ఒకటి NDAకి చెందింది. వాస్తవానికి ఈ మూడు స్థానాల్లో ముగ్గురికి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అసెంబ్లీ స్థానాలు […] -
Lung Infection: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందో తెలుసా?
Lung Infection: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులు వాపుకు గురయ్యాయి లేదా బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఫంగస్ కారణంగా ఇన్ఫెక్షన్కు గురయ్యాయని అర్థం. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇవి శ్వాస సమస్యలను కలిగిస్తాయని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మధుమేహం లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. ధూమపానం చేసేవారు, నిరంతరం కలుషితమైన గాలిని పీల్చేవారిలో కూడా ఈ ఇన్ఫెక్షన్ […]
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!