Shiva Ganesh
Author- NTV Telugu-
US – China: చైనా సహాయం కోరిన అమెరికా.. ఏ విషయంలో అంటే!
US – China: ఉప్పు – నిప్పులా ఉన్న అమెరికా – చైనా మధ్య కొత్త చర్చలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆసియా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తానని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అదుపులో ఉంచడానికి చైనాను సహాయం చేయాలని కోరారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము […] -
WhatsApp Tips: ఇలా చేస్తే వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవచ్చు!
WhatsApp Tips: ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్లను ఊహించుకోవడం కష్టం. అంతలా మనుషుల జీవితాల్లో వాట్సాప్ అనేది భాగం అయ్యింది. ఆఫీస్ వర్క్ కోసమే, కాలేజీలో సార్ పెట్టే నోట్స్ గురించో, ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమించిన అమ్మాయితో మాట్లాడటానికో వాట్సాప్ ఉపయోగించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయ్యింది. ఇంతకీ వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం మీలో ఎంత మందికి తెలుసు.. అయితే ఈ స్టోరీలో వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం ఎలాగో […] -
Buy Gold For ₹1: రూపాయికే బంగారం.. ఎక్కడ అమ్ముతున్నారో తెలుసా!
Buy Gold For ₹1: పసిడిలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా కాలంగా భారతీయులలో ఉన్న సంప్రదాయం. కానీ కాలక్రమేణా బంగారం కొనుగోలు ప్రక్రియ మారిపోయింది. గతంలో ప్రజలు నగలు లేదా నాణేలు వంటి బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది డిజిటల్ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి డిజిటల్ బంగారాన్ని రూపాయి నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించవచ్చు తెలుసా.. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని కీలక అంశాలను […] -
Affordable Smart Projector: 100-inch TV ఇప్పుడు రూ.5,000లో!
Affordable Smart Projector: ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో స్మార్ట్ టీవీ అనేది ఒక స్టేటస్ గుర్తుగా మారిపోయింది. అందుకని చాలా మంది ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ఈ స్టోరీ ఇలాంటి వారి కోసమే. ఎవరైనా ఫ్రెండ్లీ బడ్జెట్లో పెద్ద టీవీ కొనాలనుకుంటున్నారా? మీరు ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టండి.. ఇప్పుడు మీ ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని పొందవచ్చు. అది ఎలా అంటే స్మార్ట్ ప్రొజెక్టర్లను ఉపయోగించి.. […] -
LIC Adani controversy: ఎల్ఐసీ–అదానీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్‌లో నిజమెంత!
LIC Adani controversy: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అదానీ అమెరికాలో చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఎల్ఐసీ–అదానీ వ్యవహారంపై ఒక సంచలన కథనాన్ని తీసుకొచ్చింది. దీనిని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్రంగా ఖండించింది. ఇంతకీ ఎల్ఐసీ–అదానీ వ్యవహారంపై వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్‌లో ఏముందంటే.. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కంపెనీలలో $3.9 బిలియన్లు లేదా దాదాపు రూ.33 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వ అధికారులు LICపై […] -
US Venezuela Tensions: కరేబియన్‌కు అమెరికా సైన్యం.. వెనిజులాపై యూఎస్ దాడి చేస్తుందా?
US Venezuela Tensions: అమెరికా తన విమాన వాహక నౌకను కరేబియన్‌కు మోహరించింది. వెనిజులాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యూఎస్ ఈ చర్యను తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కరేబియన్ ప్రాంతంలో యూఎస్ సైనిక ఉనికిని పెంచారు. ఈ చర్య ఇప్పటి వరకు జరిగిన అన్ని మాదకద్రవ్యాల వ్యతిరేక మిషన్ కంటే చాలా పెద్దదిగా చెబుతున్నారు. ఇప్పటి వరకు వాషింగ్టన్ తీసుకున్న అత్యంత శక్తివంతమైన సైనిక చర్యగా దీనిని విశ్లేషకులు చెబుతున్నారు. […] -
PPF Scheme: ఈ పథకం గురించి మీకు తెలిస్తే.. ప్రతి నెల ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు!
PPF Sscheme: దేశంలో చాలా మందికి పోస్ట్ ఆఫీస్ పథకాలపై సరైన అవగాహన లేదు. మీలో ఎంత మందికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనే పోస్టాఫీస్ అందించే ప్రభుత్వ పథకం గురించి తెలుసు. వాస్తవానికి మీకు ఈ పథకం గురించి తెలిస్తే.. ప్రతి నెల ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకంలో డబ్బులు పెట్టిన వారికి 7.1% వార్షిక వడ్డీ రేటు వస్తుంది. READ ALSO: Off The […] -
SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. రేపు ఈ సేవలు బంద్ కానున్నాయి!
SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 25, 2025 శనివారం తెల్లవారుజామున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు తెల్లవారుజామున 1:10 నుంచి 2:10 (IST) వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి అనేక సేవలు దాదాపు 60 నిమిషాల పాటు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని SBI తన సోషల్ మీడియా […] -
Apple Fine UK: యాపిల్‌కు రూ.1.75 వేల కోట్ల జరిమానా
Apple Fine UK: టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాప్ స్టోర్ ఫీజుల విషయంలో యాపిల్ కంపెనీకి యుకెలో భారీ జరిమానా పడింది. ఈ కంపెనీ తన మార్కెట్ అధికారాన్ని దుర్వినియోగం చేసి డెవలపర్ల నుంచి అన్యాయమైన కమీషన్లు వసూలు చేసినందుకు కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (CAT) దోషిగా తేల్చింది. ఈ నిర్ణయంలో భాగంగా యాపిల్‌కు సుమారు £1.5 బిలియన్ (సుమారు రూ.1,75,43,34,00,000) జరిమానా విధించారు. READ ALSO: Rashmika Mandanna: ఆ పని […] -
Wobble Smartphones: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మేడిన్ ఇండియా ప్లేయర్..
Wobble Smartphones: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కొత్త ప్లేయర్ రాబోతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది స్వదేశీ ప్లేయర్. ఈ కొత్త ప్లేయర్ మార్కెట్లోకి సరికొత్తగా రావడంతో పాటు, శక్తివంతమైన ఫీచర్లతో కూడిన సరసమైన స్మార్ట్ ఫోన్లను తీసుకువస్తుంది. ఇప్పటికే చాలా మంది స్మార్ట్ టీవీ మార్కెట్లో Wobble గురించి విని ఉంటారు. కానీ ఇది త్వరలోనే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి కూడా రానుంది. READ ALSO: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవం.. 98 అంగుళాల Xiaomi […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!