Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ బంగారం: హీరోయిన్ డింపుల్ హయతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో హీరోయిన్గా నటించిన డింపుల్ హయతి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: కేవలం రూ.21,599కే 55 అంగుళాల BESTON QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ..!
Also Read
- IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
- 8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
- Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
- Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణంగా గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యే తనకు, ఈ చిత్రంలో దర్శకుడు కిషోర్ తిరుమల ఒక విభిన్నమైన పాత్రను ఇచ్చారని డింపుల్ పేర్కొన్నారు. “ఈ సినిమాలో నన్ను ఒక కొత్త డింపుల్ హయతిలా చూస్తారు. నా పాత్ర పేరు ‘బాలామణి’. పేరు ఎంత వినసొంపుగా ఉందో, నా నటన కూడా అంతే ఆకట్టుకుంటుంది” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కిషోర్ తిరుమల సెట్లో ఉన్నారంటేనే నవ్వుల పువ్వులు పూస్తాయని, ఆ సరదా షూటింగ్ అంతా కొనసాగిందని వివరించారు. హీరో రవితేజ గారితో పని చేయడం అదృష్టం అని, రవితేజతో కలిసి నటించడం ఇది రెండోసారి అని పేర్కొన్నారు. ఆయన ఒక ‘బంగారం’ అని చెప్పారు. ఆయన క్రమశిక్షణ, పని పట్ల ఉన్న నిబద్ధత చూసి చాలా నేర్చుకున్నానని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. రవితేజతో హ్యాట్రిక్ కొట్టేందుకు, మరో సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమని మనసులో మాట బయటపెట్టారు. ఆషికా రంగనాథ్ చాలా డౌన్ టూ ఎర్త్ అని, తనతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్నాం తన కెరీర్లో ఇది మొదటి సంక్రాంతి సినిమా అని, జనవరి 13న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు.
READ ALSO: Thalapathy Vijay: సంక్రాంతి బరిలో దళపతి విజయ్ మూవీ..
తాజావార్తలు
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్