Shiva Ganesh
Author- NTV Telugu-
Harish Shankar: పవన్ కల్యాణ్ నిజాయతీపై హరీశ్ శంకర్ సెన్సేషనల్ కామెంట్స్..
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలోని రెండో పాట ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ను ఆదివారం మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ నిజాయతీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. READ ALSO: Donald Trump: ట్రంప్ ఇంట్లోకి ఆగంతకుడు.. […] -
Aura of Ustaad: మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది!
Aura of Ustaad: టాలీవుడ్లో ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు పుష్కర కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్లీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (UBS)తో జతకడుతుండటంతో ఈ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ […] -
Quick Dinner Recipes: వంట రాని బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు.. సింపుల్ ‘ఎగ్ ఫ్రైడ్ రైస్’ ఇలా చేసుకోండి!
Quick Dinner Recipes: బయట హోటళ్లలో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. ఆ రుచి, ఆ సువాసన ఇంట్లో చేస్తే రాదని చాలా మంది అనుకుంటారు. కానీ, కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రెస్టారెంట్ కంటే అద్భుతమైన రుచితో ఆరోగ్యకరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను మనమే తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో చేసుకునే ఈ వంటకం బ్యాచిలర్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది. […] -
England vs Sri Lanka: శ్రీలంకను వణికించిన ఇంగ్లాండ్ స్పిన్నర్లు.. 95 పరుగులకే కుప్పకూలిన లంక!
England vs Sri Lanka: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 పోరులో ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్‌లో తడబడ్డా.. బౌలింగ్‌లో అద్భుతమే చేసి శ్రీలంకను చిత్తు చేసింది. కేవలం 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ, లంకను 95 పరుగులకే కుప్పకూల్చి 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తక్కువ స్కోరే కదా అని తేలికగా తీసుకున్న శ్రీలంకకు నిజానికి ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 146 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ […] -
Allu Arjun: మెగా రికార్డుకు రీచ్ అయిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!
Allu Arjun: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ 70వ వేడుక ఫిబ్రవరి 21 శనివారం రాత్రి కేరళలోని కొచ్చిలో భారీ ఎత్తున జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎందరో నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందుకున్నారు. ‘పుష్ప 2’ సినిమాకిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు, ‘35: చిన్నకథ కాదు’ […] -
Home Loan EMI: హోమ్ లోన్ కట్టడం కుదరలేదా? అయితే మీరు చేయాల్సిన మొదటి పని ఇదే!
Home Loan EMI: ఈరోజుల్లో పని చేసే ప్రతి ఒక్కరి కల.. సొంత ఇల్లు కొనుక్కోవడమూ లేదంటే కట్టుకోవడం. చాలా మందికి ఈ కలను నిజం చేసుకోవడానికి డబ్బులు సరిపోక అనేక అవస్థలు పడుతున్నారు. అలాంటి టైంలో చేసేది లేక ఈఎంఐల ద్వారా వారి కలను నిజం చేసుకుంటున్నారు. నిజానికి అనేక మంది జీతాన్ని నమ్ముకొని సొంతింటి కలను నిజం చేసుకోవడం అయితే చేస్తారు కానీ, తర్వాత ఈఎంఐలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రతినెల […] -
Jagapathi Babu: ఆ సినిమా షూటింగ్‌కి వెపన్ పట్టుకెళ్లిన జగపతి బాబు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
Jagapathi Babu: జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణం ఉందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆ తరుణంలో ఒక సీనియర్ హీరో ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో నటించాలనే సంచలన నిర్ణయం తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనాటి అనుభవాలను, ఎదురైన సవాళ్లను జగపతి బాబు పంచుకున్నారు. READ ALSO: Maa Inti Bangaram: […] -
Maa Inti Bangaram: థియేటర్లలో సమంత రచ్చ అప్పుడే! ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
Maa Inti Bangaram: ఒకప్పుడు వరుస సినిమాలతో దుమ్మురేపిన స్టార్ హీరోయిన్ సమంత వెండి తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. లాస్ట్‌గా ఆమె విజయ్ దేవరకొండ హీరోగా, శివనిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఖుషి సినిమాలో హీరోయిన్గా కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆమె నుంచి చాలా కాలానికి వస్తున్న లేటేస్ట్ మూవీ “మా ఇంటి బంగారం”. ఈ సినిమా అనౌన్సమెంట్ నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేయగలిగింది. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ డేట్ […] -
Indian Stock Market: 5 రోజుల్లో రూ.63 వేల కోట్లు సంపాదించారు.. ఎలాగో తెలుసా?
Indian Stock Market: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, అగ్రశ్రేణి కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఓ దశలో కుప్పకూలి, మరుసటి రోజే అనూహ్యంగా పుంజుకోవడంతో మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (సెన్సెక్స్) 0.22 శాతం లాభాన్ని నమోదు చేయగా.. టాప్-10 కంపెనీల్లో ఆరు సంస్థలు ఏకంగా రూ.63,478 కోట్ల సంపదను ఆర్జించాయి. READ ALSO: […] -
T20 World Cup 2026: సూపర్ 8 ఆడకుండానే సెమీస్‌లోకి భారత్.. ఎలాగో తెలుస్తే షాక్ అవుతారు!
T20 World Cup 2026: ICC T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 రౌండ్ స్టార్ట్ అయ్యింది. టీమిండియా ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జింబాబ్వేలతో కలిసి గ్రూప్ 1లో ఉంది. టీమిండియా ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్ దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఈ సూపర్ 8లో, గ్రూప్ దశ నుంచి ఎటువంటి క్యారీఓవర్ పాయింట్లు ఉండవు. అన్ని జట్లు సున్నా నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ సూపర్ 8లో ప్రతి జట్టు మూడు […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?