Miheeka Bajaj: కెమెరా ముందుకు రాను.. అది నా వల్ల కాదు: మిహీకా బజాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miheeka Bajaj: రానా దగ్గుబాటి భార్యగా మాత్రమే కాకుండా, ఒక ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆంత్రప్రెన్యూర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు మిహీకా బజాజ్. తాజాగా ‘ఆర్ట్ కనెక్ట్’ వేదికగా ‘మైదా’ అనే ఆర్ట్ షోను ప్రారంభించిన ఆమె, తన కెరీర్, సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అక్కినేని-దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన కోడలిగా మీరు సినిమాల్లోకి వస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆమె కచ్చితంగా ‘లేదు’ అని సమాధానమిచ్చారు. “నాకు సినిమాలపై, నటీనటులపై గౌరవం ఉంది. కానీ నా ప్రపంచం కెమెరా వెనుక ఉంది. డిజైనింగ్ లోనే నేను నా సృజనాత్మకతను చూపిస్తాను. కథలు చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన నైపుణ్యం, అది తెలిసిన వారే చేయాలి” అని ఆమె స్పష్టం చేశారు.
READ ALSO: Miheeka Bajaj: రానా ఇచ్చిన ఆ గిఫ్ట్ నాకు ఎంతో ప్రత్యేకం.. మనసులో మాట బయటపెట్టిన మిహీకా బజాజ్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
దగ్గుబాటి సురేష్ బాబు (మామగారు) గురించి మాట్లాడుతూ.. తమ ఇంట్లో డిన్నర్ టేబుల్ సంభాషణలన్నీ సినిమాల చుట్టూనే తిరుగుతాయని చెప్పారు. “ఆయనకు సక్సెస్ ఉన్నా, ఇప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తెలియని విషయం ఉంటే శ్రద్ధగా వింటారు” అని తన మామగారిలోని గొప్ప గుణాన్ని కొనియాడారు. పాండమిక్ తర్వాత మానసిక ఆరోగ్య సమస్యలు పెరగడం గమనించి ‘మోడా’ అనే ఎన్జీవోను ప్రారంభించినట్లు మిహీకా తెలిపారు. “మోడా అంటే ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం అని అర్థం. ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రయాణంలో మాకు సహకరిస్తున్నారు” అని ఆమె తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
READ ALSO: Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..