Miheeka Bajaj: రానా ఇచ్చిన ఆ గిఫ్ట్ నాకు ఎంతో ప్రత్యేకం.. మనసులో మాట బయటపెట్టిన మిహీకా బజాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miheeka Bajaj: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భార్యగా అందరికీ సుపరిచితురాలైన మిహీకా బజాజ్, సాధారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు. అయితే తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, రానాతో ఉన్న బంధం, తన ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు అత్యంత ప్రియమైన వస్తువు ఏది అని అడిగినప్పుడు మిహీకా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. “రానా, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కొత్తలో ఆయన నాకు ఒక చిన్న ‘యోడా’ బొమ్మను బహుమతిగా ఇచ్చారు. తన దగ్గర ఇలాంటివి రెండు ఉన్నాయని, తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి రెండోది ఇద్దామని ఎప్పటి నుంచో దాచుకున్నానని చెప్పారు. ఆ బొమ్మ నా దగ్గర ఉన్న అన్నిటికంటే చాలా విలువైనది” అని ఆమె మురిసిపోతూ చెప్పారు.
READ ALSO: KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
రానా, తన వ్యక్తిత్వాల గురించి చెబుతూ.. ఇద్దరూ ధనుస్సు రాశి వారేనని, కళలు, డిజైన్ అంటే ఇద్దరికీ అమితమైన ఇష్టమని తెలిపారు. ముఖ్యంగా తమ మధ్య ఎప్పుడూ ‘డ్రామా’ ఉండదని, ఇద్దరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటామని ఆమె వివరించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు తనను ‘వదినా’ అని పిలవడంపై మిహీకా స్పందిస్తూ.. అది రానా మీద ఉన్న ప్రేమతోనే వాళ్లు అలా పిలుస్తారని, ఆ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు. సోషల్ మీడియాలో నెగటివిటీ కంటే తనకు పాజిటివిటీనే ఎక్కువగా కనిపిస్తుందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
READ ALSO: Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
తాజావార్తలు
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!