SRH vs DC: ఉప్పల్‌లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. స్టేడియంలోని పరిస్థితులు, మంచు ప్రభావం దృష్ట్యా ఛేజింగ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో హోమ్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
READ ALSO: Japan: 50 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆయుధ మార్కెట్లోకి ‘జపాన్’ ఎంట్రీ.. డ్రాగన్‌కు చెక్ పెట్టేందుకేనా ?
Also Read
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు:
ఇషాన్ కిషన్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగుతోంది.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, హర్ష్ దూబె, సకీబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు:
కెప్టెన్ అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.
పాథుమ్ నిశాంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, నితీశ్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్‌దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి నటరాజన్, లుంగి ఎంగిడి.
ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో, ముందుగా బ్యాటింగ్‌కు దిగుతున్న హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ – అభిషేక్ శర్మ జోడీ పవర్ ప్లేలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఢిల్లీ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది.
READ ALSO: Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?