Shiva Ganesh
Author- NTV Telugu-
Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు. సోమవారం చెన్నైలోని పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు రూ.404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఇందులో బ్యాంక్ డిపాజిట్లు, వివిధ […] -
Standing Exercises: జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్‌కు బాయ్ బాయ్ చెప్పిండి..
Standing Exercises: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్. పెరుగుతున్న పొట్ట కొవ్వు చాలా మందిలో ఆత్మన్యూనతాభావాన్ని కలిగిస్తుంది. ఇకపై బెల్లీకి బాయ్ బాయ్ చెప్పడానికి గంటల తరబడి జిమ్‌లో గడపాల్సిన పనిలేదు, మీ ఇంట్లోనే నిలబడి చేసే కొన్ని సింపుల్ వ్యాయామాలతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పొట్ట తగ్గించుకోవాలంటే కేవలం నేలపై పడుకుని చేసే వ్యాయామాలే చేయాలని చాలా మంది భావిస్తారు. కానీ నిలబడి చేసే ‘స్టాండింగ్ […] -
April Horoscope: ఏప్రిల్ నెలలో ఈ 4 రాశుల వారికి కనకవర్షమే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!
April Horoscope: కొత్త ఏడాదిలో అప్పుడే మరొక కొత్త నెల ప్రారంభం కాబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏప్రిల్ నెల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అమితమైన లాభాలను తీసుకురానుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహగతుల మార్పుల వల్ల వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారు వృత్తి, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను అందుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ రాశుల వారి జాతకం ఎలా ఉందబోతుందో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. READ […] -
Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?
Human Saliva: సాధారణంగా తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి వైద్యులు ‘మార్ఫిన్’ వంటి శక్తివంతమైన మందులను వాడుతుంటారు. అయితే, వీటికి అలవాటు పడితే ప్రాణాపాయం లేదా వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. కానీ, వీటన్నింటికీ విరుగుడుగా మన శరీరమే ఒక సహజమైన ‘పెయిన్ కిల్లర్’ను ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నొప్పిని తగ్గించడంలో అత్యంత శక్తివంతమైన ‘మార్ఫిన్’ కంటే ఆరు రెట్లు వేగంగా పనిచేసే ఆ పదార్థం పేరు ‘ఓపియోర్ఫిన్’. దాని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. […] -
Vedanta Demerger: బంపర్ ఆఫర్.. ఈ ఒక్క షేరు ఉంటే.. ఆరు షేర్లు మీ సొంతం!
Vedanta Demerger: ప్రముఖ మైనింగ్, మెటల్స్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ పెట్టుబడిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూపులో భారీ డీమెర్జర్ ప్రక్రియను ధృవీకరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ద్వారా వేదాంత లిమిటెడ్ ఐదు కొత్త స్వతంత్ర కంపెనీలుగా విడిపోనుందని తెలిపారు. నిజానికి ఈ డీమెర్జర్ ప్రక్రియ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను భారీగా పెంచనుంది. ప్రస్తుతం మీ దగ్గర వేదాంత లిమిటెడ్‌కు చెందిన ఒక్క […] -
Nisha Mehta: నేపాల్ ఆరోగ్య మంత్రిగా ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థి..!
Nisha Mehta: ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థిని ఒకరు ఇప్పుడు ఏకంగా నేపాల్ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. మీరు చదివేది నిజమే.. ప్రస్తుతం పక్క దేశం అయిన నేపాల్ కొత్త ప్రభుత్వం కొలువు దీరిన విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధానిగా బాలెన్ షా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న నిషా మెహతా.. తాజాగా నేపాల్ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. నిజానికి ఆమెకు భారతదేశంతో బలమైన […] -
Sampradayini Suppini Suddapusani: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న బిగ్ బాస్ శివాజీ కొత్త సినిమా! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Sampradayini Suppini Suddapusani: వైవిధ్యభరితమైన టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన సినిమా.. ‘సంప్రదాయిని సుప్పిణి సుద్దపూసని’ (SSS). ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ సందడికి రెడీ అవుతుంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరి 12న డైరెక్ట్‌గా ETV Winలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మేకర్స్ మనసు మార్చుకుని మార్చి 6న ఈ మూవీని వెండి తెరపైకి తీసుకొచ్చారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో […] -
UP Police: పోలీసుల చేతులు కట్టేసిన హైకోర్టు.. ఇకపై ఆ 31 నేరాలకు నో FIR!
UP Police: ఉత్తర ప్రదేశ్‌లో చట్టపరమైన విచారణ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అనవసరపు కేసులను అరికట్టేందుకు డీజీపీ (DGP) రాజీవ్ కృష్ణ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు, ఇకపై 31 రకాల తీవ్రమైన నేరాలకు సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు బాధితులు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి, అక్కడ ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. READ ALSO: Ishaq […] -
Vijaypat Singhania: 12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు.. ఓ సంపన్నుడి కన్నీటి కథ!
Vijaypat Singhania: భారత పారిశ్రామిక రంగంలో ఒక శకాన్ని లిఖించిన రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయపత్ సింఘానియా (87) కన్నుమూశారు. శనివారం సాయంత్రం ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, రేమండ్ ప్రస్తుత ఛైర్మన్ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. రూ.12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు ఓ సంపన్నుడి కన్నీటి కథ ఎలా సాగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: CM […] -
Pakistan: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు గడ్డుకాలం.. ఏ క్షణమైనా మూతపడే ఛాన్స్! ఎందుకో తెలుసుకోండి..
Pakistan: పాకిస్థాన్ జాతీయ విమానయాన సంస్థ (PIA) తన చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, ఏ క్షణమైనా ఈ సంస్థ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, బోర్డు తిప్పేసే ప్రమాదం పొంచి ఉంది. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని వారాలుగా పాకిస్థాన్‌లో విమాన ఇంధన (Jet Fuel) ధరలు ఆకాశాన్నంటాయి. ఎటువంటి ముందస్తు అధికారిక ప్రకటన లేకుండానే, ప్రభుత్వం నిశ్శబ్దంగా […]
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!