Shiva Ganesh
Author- NTV Telugu-
Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!
Moringa Powder: డైటింగ్ చేస్తున్నారా, మీ ఒంట్లో పేరుకుపోయిన మొండి కొవ్వును వదిలించుకోవాలని చూస్తున్నారా, అయితే మీ డైట్ లిస్ట్‌లో ఉండాల్సిన మొదటి ఐటమ్ మునగాకు కారప్పొడి. జిమ్‌లు, వర్కౌట్లు ఒకెత్తయితే.. మనం తినే ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం మరో ఎత్తు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ మ్యాజిక్ పొడిని కేవలం పది నిమిషాల్లో ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. నిజానికి మునగాకులో ఉండే ఔషధ గుణాలు మరే ఇతర […] -
Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’ ద్వారా మానవాళికి ఎన్నో అద్భుతమైన సూత్రాలను అందించారు. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడటం మాత్రమే కాదు, మన ప్రవర్తన, మాటతీరు కూడా కీలకమని ఆయన ఈ గ్రంథంలో నొక్కి చెప్పారు. ముఖ్యంగా ‘తక్కువ మాట్లాడటం’ (మితభాషిగా ఉండటం) అనేది ఒక వ్యక్తిని విజయపథంలో ఎలా నడిపిస్తుందో చాణక్యుడు వివరించిన తీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాఠం. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. […] -
US Iran Conflict: ఇస్లామాబాద్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదరని డీల్! ఇక బాంబుల మోత తప్పదా?
US Iran Conflict: ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చారిత్రాత్మక శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. సుమారు 21 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపినప్పటికీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల కారణంగా అవి ముందుకు సాగలేకపోయాయని సమాచారం. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి దౌత్య ప్రయత్నంగా భావించిన ఈ సదస్సు ఫలితం ఇవ్వకపోవడం మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ […] -
MI vs RCB: కోహ్లీ వర్సెస్ రోహిత్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై!
MI vs RCB: ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం నేడు మరో హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్ (MI), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు, ఇద్దరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య జరిగే ముఖాముఖి పోరుగా అభిమానులు భావిస్తున్నారు. […] -
Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!
Sunil Gavaskar: ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఈ యువ సంచలనంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యంగ్ సెన్సేషన్ ప్రదర్శనను ప్రశంసిస్తూనే, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై గవాస్కర్ అతడిని హెచ్చరించారు. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ వంటి భారీ వేదికపై వైభవ్ సూర్యవంశీ చూపుతున్న తెగువ చూసి […] -
LSG vs GT: లక్నో బ్యాటర్లను వణికించిన గుజరాత్ బౌలర్లు.. గిల్ సేన టార్గెట్ ఎంతంటే!
LSG vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన పోరులో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించి లక్నోను కట్టడి చేయడంతో, సొంత గడ్డపై లక్నో మోస్తరు స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన అద్భుతమైన బౌలింగ్‌తో లక్నో వెన్ను విరిచాడు. 4 ఓవర్లలో […] -
Asha Bhosle: ఆశా భోస్లే సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే!
Asha Bhosle: భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన గాత్రంతో ఏడు దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. “యే మేరా దిల్..”, “పియా తు అబ్ తో ఆజా..” వంటి వేలకొద్దీ ఆల్‌టైమ్ హిట్ పాటలకు ప్రాణం పోసిన ఆశా భోస్లే మరణం […] -
Shivraj Singh Chouhan: బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ సీఎం ఎవరో తేల్చేయనున్నది ఈయనే!
Shivraj Singh Chouhan: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం వేగవంతం చేసింది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బీహార్ పరిశీలకుడిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు తాజాగా నియమించింది. బీహార్ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునే బాధ్యతను శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అప్పగిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆయన బీహార్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలందరితో భేటీ కానున్నారు. ఈ సమావేశం […] -
Budget International Trips: తక్కువ బడ్జెట్.. ఫుల్ ఎంజాయ్మెంట్! కేవలం మన ఊరు వెళ్లే ఖర్చుతోనే విదేశాలకు వెళ్లొచ్చు..
Budget International Trips: సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే మనకు యూరప్ లేదా అమెరికా వంటి ఖరీదైన దేశాలే గుర్తొస్తాయి. కానీ మన పొరుగు దేశాల్లోనే ప్రపంచస్థాయి అందాలు కొలువుదీరాయని మీకు తెలుసా. నేపాల్‌లోని మంచు శిఖరాలు, భూటాన్‌లోని ప్రశాంతత, శ్రీలంకలోని నీలి సముద్ర తీరాలు.. ఏ దేశానికైనా పోటీనివ్వగలవు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అంతర్జాతీయ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికి ఈ పొరుగు దేశాలు సరైన ఎంపిక అని చెబుతున్నారు. వాటి కథ ఏంటో […] -
X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..
X Monetization: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎక్స్ తన మానిటైజేషన్ (ఆదాయం) విధానంలో తాజాగా కీలక మార్పులు చేపట్టింది. క్లిక్‌బైట్ కంటెంట్, స్పామ్ పోస్టులకు అడ్డుకట్ట వేస్తూ.. కేవలం ఒరిజినల్ కంటెంట్‌ను సృష్టించే వారికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చేలా కొత్త రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది. ఇకపై ‘X’లో తక్కువ నాణ్యత గల కంటెంట్‌తో డబ్బు సంపాదించడం కష్టం కానుంది. కేవలం వ్యూస్, లైక్‌ల […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!