Shiva Ganesh
Author- NTV Telugu-
Flax Seeds Powder: మహిళలకు వరం ఈ హోమ్ మేడ్ పొడి! రోజూ ఒక ముద్ద తింటే చాలు..
Flax Seeds Powder: ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవాలనుకునే వారి కోసం, సహజ పద్ధతుల్లో బరువు తగ్గాలని చూసే వారి కోసం అవిస గింజల కారప్పొడి ఒక అద్భుతమైన వరం. ప్రస్తుతం మన జీవనశైలిలో పోషకాహార లోపం, పెరుగుతున్న బరువు పెద్ద సమస్యలుగా మారాయి. వీటన్నింటికీ ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. READ ALSO: Rajnikanth : ‘తలైవర్ 173 నుండి డైరెక్టర్ ఔట్.. రేసులోకి క్రేజీ డైరెక్టర్ అవిస […] -
Noida Phase 2 Protest: కట్టలు తెంచుకున్న కార్మికుల కోపం.. నోయిడాలో కార్లకు నిప్పు.. రాళ్లదాడితో దద్దరిల్లిన వీధులు!
Noida Phase 2 Protest: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల ఆగ్రహం సోమవారం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. నోయిడాలోని ఫేజ్-2 ప్రాంతంలో గత మూడు రోజులుగా శాంతియుతంగా సాగుతున్న ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన సోమవారం ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. వేతనాల పెంపుతో పాటు పలు డిమాండ్ల కోసం ఉద్యోగులు చేపట్టిన నిరసన ఉగ్రరూపం దాల్చడంతో నోయిడా వీధులు ఒక్కసారిగా రణభూమిని తలపించాయి. నోయిడా ఫేజ్-2 పరిధిలోని […] -
Sensex Crash: ట్రంప్ ‘దిగ్బంధనం’ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 105 డాలర్లకు చేరిన ముడి చమురు!
Sensex Crash: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆర్థిక మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్యంపై పిడుగులా పడింది. ట్రంప్ హోర్ముజ్ జలసంధిపై సైనిక దిగ్బంధనాన్ని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్నాయి. దీని ప్రభావంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. READ ALSO: Mangli: సింగర్ మంగ్లీపై రూ.10 కోట్ల మోసం కేసు.. అసలు […] -
Padmam Silver Jewellery: అనకాపల్లిలో పద్మం సిల్వర్ జువెలరీ ఘనంగా ప్రారంభం
Padmam Silver Jewellery: ప్రముఖ సిల్వర్ జువెలరీ సంస్థ పద్మం సిల్వర్ జువెలరీ మరొక శాఖను అనకాపల్లి లో ఈరోజు ఘనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్ర రావు గారు, ఏపీ యుఎఫ్ఐ డిసి చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మళ్ల సురేంద్ర గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్ధ నాగ జగదీష్ గారు, పట్టణ టిడిపి నాయకులు శ్రీ […] -
IPL 2026: తారలు దిగివచ్చిన వేళ.. ముంబై వర్సెస్ బెంగళూరు పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరే!
IPL 2026: దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తోంది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ కేవలం క్రికెట్ అభిమానులకే కాకుండా, సినీ ప్రియులకు కూడా కనువిందు చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సినీ తారల రాకతో గ్లామర్ అద్దినట్లయింది. ఒకవైపు మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, మరోవైపు స్టాండ్స్‌లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. READ ALSO: […] -
Hungary Election Results: హంగేరీలో ఓర్బన్ శకం ముగిసింది.. యువ నేత పీటర్ మాగ్యార్ సంచలన విజయం!
Hungary Election Results: హంగేరీ రాజకీయాల్లో దశాబ్ద కాలానికి పైగా సాగిన విక్టర్ ఓర్బన్ శకానికి తెరపడింది. యువ నాయకుడు పీటర్ మాగ్యార్ ప్రభంజనంతో హంగేరీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా జరిగిన హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. గత 16 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న సీనియర్ జాతీయవాద నేత విక్టర్ ఓర్బన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ‘టిస్జా’ పార్టీకి చెందిన యువ సంచలనం పీటర్ మాగ్యార్ ఈ ఎన్నికల్లో విజయ కేతనంతో […] -
Donald Trump: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన మిత్రదేశం.. హోర్ముజ్ దిగ్బంధనంపై బ్రిటన్ సంచలన నిర్ణయం!
Donald Trump: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిన అమెరికా అధ్యక్షుడికి అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఒకవైపు ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవగా, మరోవైపు అగ్రరాజ్యం తన మిత్రదేశాలను తన పక్షాన ఉంచుకోవడంలో ఫెయిల్ అవుతుంది. నిజానికి హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంపై తాజాగా అగ్రరాజ్యం మిత్రదేశం అయిన బ్రిటన్ స్పందన అధ్యక్షుడు ట్రంప్‌కు ఆందోళన కలిగిస్తోంది. READ ALSO: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా! హోర్ముజ్ […] -
Virat Kohli Angry: కోహ్లీ రౌద్రరూపం.. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత హెల్మెట్, గ్లౌజులు విసిరేసిన కింగ్.. వాంఖడేలో ఏం జరిగింది?
Virat Kohli Angry: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ పోరు మైదానంలోనే కాక సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. హాఫ్ సెంచరీ చేసిన ఆనందం కంటే, అవుటైన తీరుపై కోహ్లీ ప్రదర్శించిన ఆగ్రహం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి […] -
Trump Warns China: డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరిక!
Trump Warns China: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ, చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం లేదా ఆయుధాలు సరఫరా చేస్తే చైనా వస్తువులపై 50 శాతం భారీ టారిఫ్ (సుంకం) విధిస్తామని ఆయన తాజాగా హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. READ ALSO: RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో […] -
RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్సీబీ విధ్వంసం!
RCB vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం తప్పని నిరూపిస్తూ ఆర్సీబీ ఓపెనర్లు వారి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరుగుల వరద పారించింది. ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ మెరుపు దాడికి తోడు చివర్లో టిమ్ […]
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!