Suriya: కంగువ సెకండ్ లుక్ రిలీజ్… పీరియాడిక్ కాదు సెమీ పీరియాడిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైడ్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా… తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న బాహుబలి సినిమాగా పేరు తెచ్చుకుంది ‘కంగువ’ సినిమా. సౌత్ లో స్టార్ హీరో ఇమేజ్ ఉన్న సూర్య నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇక గ్లింప్స్ తో కంగువ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. టెక్నీకల్ గా సాలిడ్ గా ఉండడం, సూర్య లుక్ నెవర్ బిఫోర్ గా ఉండడంతో కంగువ గ్లింప్స్ అంచనాలని పెంచేసింది. తమిళ్, తెలుగు అనే తేడా లేకుండా ఆల్ ఇండియన్ లాంగ్వేజస్ లో కంగువ సినిమా రిలీజ్ కానుంది. ఇందుకు తగ్గట్లుగానే గ్లింప్స్ తో అన్ని లాంగ్వేజస్ లో ప్రమోషన్స్ చేసారు. దీంతో కంగువా సినిమా కోలీవుడ్ ఖాతాలో మొదటి వెయ్యి కోట్ల సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా కంగువ సెకండ్ లుక్ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసారు మేకర్స్.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది… కంగువ సినిమాని పీరియాడిక్ డ్రామా అనుకున్న వాళ్లకి ఊహించని షాక్ ఇస్తూ లేటెస్ట్ పోస్టర్ సూర్య న్యూ ఏజ్ లుక్ లో అల్ట్రా మోడరన్ గా ఉన్నాడు. కంగువా సినిమా మొత్తం ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండదని… మొదటి నుంచి వినిపిస్తున్న మాటని నిజం చేస్తూ ఈ కొత్త పోస్టర్… కంగువ సెమీ పీరియాడిక్ అని తేల్చేసింది. పీరియాడిక్ వార్ బ్యాక్ డ్రాప్ తో పాటు మిగిలిన కథ గోవాలో జరుగుతుందట. ఈ విషయాన్ని మేకర్స్ చివరి వరకూ దాచి ఉంటె కంగువ సినిమాకి పెద్ద దెబ్బ పడేది కానీ మేకర్స్ సెకండ్ లుక్ పోస్టర్ కే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేయడంతో కంగువ సినిమా సెమీ పీరియాడిక్ అనే మూడ్ సెట్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాని తెలుగులో యువీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్నారు.
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
A Destiny Stronger Than Time ⏳
The past, present and future.All echo one name! #Kanguva 🦅
Here is the #KanguvaSecondLook ⚔️@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions @NehaGnanavel @saregamasouth pic.twitter.com/PjdWHIkCTO
— UV Creations (@UV_Creations) January 16, 2024
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..