Disha Patani: వీకెండ్ గిఫ్ట్ గా విజువల్ ట్రీట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశా పటాని అనగానే యూత్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చే హీరోయిన్ గుర్తొస్తుంది. తన సినిమాల కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోస్ పోస్ట్ చెయ్యడంలో నేషనల్ అవార్డ్ ఉంటే అది కాంపిటీషన్ లేకుండా దిశా పటానికి ఇచ్చేయొచ్చు. అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే దిశా పటాని. తన అందాలని చూపించడానికి ఏ మాత్రం ఆలోచించని ఈ బ్యూటీ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా స్కిన్ షో చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్న దిశా పటాని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోస్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అంతలా గ్లామర్ షో చేసే దిశా పటాని రీసెంట్ గా తన ట్విట్టర్ లో కొన్ని ఫోటోస్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ లో బ్లాక్ డ్రెస్ వేసుకోని దిశా చాలా హాట్ గా కనిపిస్తోంది.
హాట్ ఫోటో షూట్స్ చేయడం, టూ పీస్ డ్రెస్సుల్లో ఫోటోలు దిగి పోస్ట్ చేయడంలో దిశా పటాని దిట్ట. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా యూత్ లో దిశా క్రేజ్ తగ్గకపోవడానికి కారణం, ఆమె పోస్ట్ చేసే హాట్ పిక్స్. బికినీ ఫోటోలని కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేసే దిశా పటాని లేటెస్ట్ గా ‘కల్విన్ క్లైన్’ హాష్ టాగ్ ని కోట్ చేస్తూ నాలుగు ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫొటోల్లో దిశా, ఏ దిశలో కూడా అందాలని దాచుకోలేదు. ఈ ‘కల్విన్ క్లైన్’ బ్రాండ్ ని ప్రమోట్ చేయడంలో ముందున్న దిశా, మరోసారి కూడా తన టాలెంట్ ని చూపించింది. ముఖ్యంగా ‘మోనో క్రోమ్’ ఎఫెక్ట్ లో ఉన్న ఫోటో దిశా, అందాల విందు ఇచ్చింది. ఈ రేంజులో ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి దిశా పఠానికి నార్త్ లో అంత డిమాండ్ ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే దిశా పటాని, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ K’, సూర్యా కంగువా, హిందీలో ‘యోధ’ సినిమాల్లో నటిస్తోంది. భారి బడ్జట్ తో పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ సినిమాలు రిలీజ్ అయితే దిశా పటాని దశ తిరిగినట్లే.
Also Read
- IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
- RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
#CalvinKlein pic.twitter.com/POz3QiXP1Z
— Disha Patani (@DishPatani) July 14, 2023
తాజావార్తలు
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!