Sampath Kumar
Author- NTV Telugu-
IND vs NEP: యశస్వి జైస్వాల్ సెంచరీ.. నేపాల్‌కు భారీ టార్గెట్!
Yashasvi Jaiswal Century, Rinku Singh 37 Runs Help India set 203 Target to Nepal: ఆసియా గేమ్స్ 2023లో భాగంగా హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో భారత్, నేపాల్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ యశస్వీ […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
నేడు తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని NTPCలో 6వేల కోట్ల రూపాయలతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రజలకు ప్రధాని అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగించేలా నిర్మాణం చేశారు. […] -
Yashasvi Jaiswal Fifty: నేపాల్‌తో మ్యాచ్.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్!
Yashasvi Jaiswal Slams Half Century in Asian Games 2023 IND vs NEP Match: ఆసియా క్రీడలు 2023లో భాగంగా భారత్ పురుషుల క్రికెట్ జట్టు నేపాల్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో ఉదయం 6.30కు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. భారత్ తన ఇన్నింగ్స్‌ను […] -
Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
Gold Today Rate in Hyderabad on 3rd October 2023: మగువలకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత 4-5 రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (అక్టోబర్ 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర […] -
ICC Cricket World Cup: భారత్‌తో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ ప్లేయర్స్ వణికిపోతున్నారు!
Moin Khan Slams Pakistan players ahead of ICC Cricket World Cup 2023: భారత్‌తో మ్యాచ్ అంటేనే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు. సీనియర్లు ఎవరూ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు సలహాలు ఇవ్వడం లేదన్నాడు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదని, ఇలా అయితే ప్రపంచకప్ గెలవడం కష్టమే అని మొయిన్ ఖాన్ మండిపడ్డాడు. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా […] -
Cops Harass Woman: పార్క్‌లో కూర్చున్న యువతిని లైంగికంగా వేధించి.. డబ్బు వసూలు చేసిన పోలీసులు!
Cops Harass Woman In Ghaziabad Park: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల యూపీలోని ఘాజియాబాద్‌లో త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. సరదాగా సమయం గడిపేందుకు వెళ్లిన ఆ జంట నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా.. యువతిని గంటల తరబడి లైంగిక వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేని యువతి పోలీస్ స్టేషన్లో […] -
Asian Games 2023: టేబుల్ టెన్నిస్‌లో చరిత్ర.. రోలర్ స్కేటింగ్‌లో రెండు పతకాలు!
Sutirtha and Ayhika Mukherjee Wins bronze medal in Table Tennis at Asian Games 2023: చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. రికార్డులు నమోదు చేస్తూ.. చరిత్రను తిరగరాస్తూ పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 15 మెడల్స్ గెలిచిన భారత క్రీడాకారులు.. సోమవారం కూడా మెడల్స్ వేట కొనసాగిస్తున్నారు. టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత్‌కు కాంస్యం దక్కింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక […] -
Virat Kohli: ఉన్నపలంగా ముంబై వెళ్లిన విరాట్ కోహ్లీ.. అసలు కారణం అదేనా?
Virat Kohli Back to Mumbai to Meet Anushka Sharma: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గువాహటిలో భారత్ ఆడాల్సిన మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వార్మప్ మ్యాచ్ కోసం ప్లేయర్స్ తిరువనంతపురం చేరుకున్నారు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుతో కలిసి తిరువనంతపురం వెళ్లలేదని తెలుస్తోంది. అతడు ఉన్నపలంగా ముంబై వెళ్లినట్లు పలు స్పోర్ట్స్, జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఇందుకు కారణం […] -
iPhone 14 on Flipkart: ఫ్లిప్‌కార్ట్ కిర్రాక్ ఆఫర్.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌పై రూ. 20 వేల కంటే ఎక్కువ తగ్గింపు!
iPhone 14 Plus to get Rs 20,000 above discount in Flipkart Big Billion Days Sale 2023: ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. అక్టోబర్ 8న మొదలయ్యే ఈ సేల్ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒకరోజు ముందుగానే ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో తన బ్లాక్‌బస్టర్ డీల్లకు సంబందించిన పోస్టర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే […] -
ICC Cricket World Cup 2023: తెలుగులో ఫ్రీగా వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు.. రంగంలోకి మిథాలీ రాజ్!
How to watch World Cup 2023 matches online in India for free: క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లను అభిమానులు వీక్షించవచ్చు. మొత్తం 9 భాషల్లో మెగా టోర్నీ మ్యాచ్‌లు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం […]
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!