Sampath Kumar
Author- NTV Telugu-
Uterus in Man Stomach: యువకుడి కడుపులో గర్భాశయం.. షాక్ తిన్న డాక్టర్లు!
Doctors find uterus in 27-year-old man’s stomach: ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తరీ జిల్లాలో ఓ 27 ఏళ్ల యువకుడి కడుపులో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, శస్త్రచికిత్స ద్వారా కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, మరికొన్ని రోజులు చికిత్స కొనసాగించాలని వైద్యులు తెలిపారు. పురుషులలో గర్భాశయం ఉండటం చాలా అరుదైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి 300 కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం.. కంకేర్ […] -
UP Police: యూపీలో దారుణం.. వికలాంగ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కానిస్టేబుళ్లు!
Lady Constables drag Woman on road in UP’s Hardoi: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్‌స్టేషన్ వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ చంద్ర గోస్వామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. హర్దోయీ […] -
Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today in Hyderabad on 2nd October 2023: పసిడి ప్రియులకు శుభవార్త. కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. నేడు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (అక్టోబర్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,350గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని స్కిల్ స్కామ్ అక్రమ అరెస్టులో న్యాయం కోరుతూ దీక్ష చేయనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరహార దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం […] -
Indigo Flight: విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. టాయిలెట్లోకి వెళ్లి..!
Passenger Misbehaves On IndiGo Flight: విమానంలో ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తన సిబ్బందికి తలపోటుగా మారింది. విమానం గాల్లో ఉండగా.. టాయిలెట్లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో ఆదివారం చోటుచేయుకుంది. ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తనను గమనించిన విమాన సిబ్బంది వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఫ్లైట్ పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన అనంతరం సదురు ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పట్నాకు బయలుదేరిన ఇండిగో 6E […] -
MS Dhoni Hairstyle: ఎంఎస్ ధోనీ నయా హెయిర్ స్టైల్.. పోలా అదిరిపోలా..!
MS Dhoni New Hairstyle Ponytail Goes Viral: భారత క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించింది మాజీ కెప్టెన్ ‘ఎంఎస్ ధోనీ’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆటగాడిగానే కాకుండా.. కెప్టెన్‌గా టీమిండియాకు అన్ని ఫార్మాట్స్‌లో ధోనీ విజయాలు అందించాడు. ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ) గెలిచాడు. ధోనీ తన ఆట, కెప్టెన్సీతో […] -
ICC World Cup 2023: ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్.. విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు!
Virat Kohli should play 4th ICC ODI World Cup: భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జల్టు తలపడనున్నాయి. ఇక అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ప్లేయర్స్ […] -
Asian Games 2023: భారత్‌కు మరో 3 పతకాలు.. గోల్ఫ్‌లో మొదటి పతకం!
India Wins First Medal in Golf: ఆసియా గేమ్స్ 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్లో మరో స్వర్ణ పతకం వచ్చింది. ఎనిమిదో రోజైన ఆదివారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో కైనాన్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు పసిడిని కైవసం చేసుకుంది. కువైట్, చైనాల నుంచి ఎదురైన పోటీని తట్టుకోగలిగిన భారత్ పోడియంపై అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పురుషుల ట్రాప్ టీమ్ 361 పాయింట్లు […] -
ICC World Cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించని జట్లు ఇవే.. లిస్టులో పాకిస్తాన్ కూడా!
These 9 Teams did not beat Team India in ICC ODI World Cups: ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023 వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత గడ్డపై జరిగే మెగా టోర్నీ అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ […] -
Bihar CM Convoy: సీఎం కాన్వాయ్ కోసం గంటసేపు ఆగిన అంబులెన్స్.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి!
Ambulance stopped 1 Hour for Bihar CM Nitish Kumar’s Convoy: తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారిని తరలిస్తున్న అంబులెన్స్‌ను సుమారు గంట పాటు పోలీసు అధికారులు ఆపేశారు. సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన పాట్నాలో శనివారం చోటుచేసుకుంది. పాట్నా సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆపడంతో.. అనారోగ్యంతో ఉన్న చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటనకు సంబందించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో […]
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!