Sampath Kumar
Author- NTV Telugu-
IND vs AUS 1st ODI: మరో మూడు వికెట్లు.. అశ్విన్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
Ravichandran Ashwin Eye on Anil Kumble’s Record in IND vs AUS 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు మొదలు కానుంది. తొలి వన్డేలో పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ అన్ని విధాలా సిద్దమైంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో విజయం […] -
Redmi Note 13 Pro Launch: వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన రెడ్మీ.. 200ఎంపీ కెమెరా, 5120 ఎంఏహెచ్ బ్యాటరీ!
Redmi Note 13 Pro Plus Smartphone Launch in China: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్మీ’ బ్రాండ్‌లో నోట్ సిరీస్ 13ను చైనాలో విడుదల చేసింది. నోట్ 13 సిరీస్‌లో స్టాండర్డ్, ప్రో మరియు ప్రో ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. నోట్ 13 ప్రో ప్లస్ 13 సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్. ఇది మిగతా వాటి కంటే అద్భుత అప్గ్రేడ్లతో వస్తుంది. 13 సిరీస్ భారత్‌లో త్వరలోనే రానుంది. 13 […] -
iPhone 15 Sale in India: యాపిల్ ‘ఐఫోన్ 15’ సిరీస్ సేల్స్ మొదలు.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!
iPhone 15 Series Launch and Discount Offers: సెప్టెంబర్ 12న జరిగిన వండర్లస్ట్ ఈవెంట్లో ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్‌లు సెప్టెంబర్ 15న ఆరంభం కాగా.. ఈరోజు నుంచి భారత్‌లో అమ్మకాలు మొదలయ్యాయి. యాపిల్ అధికారిక స్టోర్స్, ఈ […] -
iPhone 15 Series Sale: భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ సేల్స్ స్టార్ట్.. యాపిల్ స్టోర్స్ ముందు భారీ క్యూలు! విమానంలో వచ్చి మరీ
A Man waited in line in front of Apple Store for 18 hours for iPhone 15: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ సెప్టెంబర్ 12న వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్‌లు సెప్టెంబర్ […] -
Mohali Pitch Report: భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే.. బ్యాటర్లకు పండగే! లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్
IND vs AUS 1st ODI Pitch Report and Live Streaming Details: స్వదేశంలో వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మొహాలీ వేదికగా ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత సారథిగా వ్యవహరించనున్నాడు. రోహిత్ సహా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు […] -
ICC World Cup 2023: నెదర్లాండ్స్ నెట్ బౌలర్‌గా తమిళనాడు క్రికెటర్.. 4 ఏళ్లుగా ఫుడ్ డెలివరీ చేస్తూనే..!
Lokesh Kumar Is Netherlands Net Bowler For ICC World Cup 2023: తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఐదో డివిజన్ లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్ లోకేశ్ కుమార్‌కు మంచి రోజులు వచ్చాయి. ఇప్పటివరకు థర్డ్ డివిజన్ లీగ్‌లో కూడా ఆడని లోకేశ్.. ఏకంగా వన్డే ప్రపంచకప్ 2023 కోసం సిద్ధం అవుతున్న నెదర్లాండ్స్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. వేలాది మందిలో నలుగురు ఫైనలిస్టులలో ఒకడిగా లోకేశ్ అవకాశం దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యానని తెలిసి […] -
IND vs AUS: ఆస్ట్రేలియాకు సూపర్ ట్రాక్ రికార్డు.. వన్డేల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు!
India vs Australia ODI Head To Head Records:ప్రపంచకప్ 2023కి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ దూరం కాగా.. భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. […] -
IND vs AUS: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల విశ్రాంతికి అదే కారణమా?
Rahul Dravid React on Virat Kohli and Rohit Sharma’s Rest: సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. కేవలం 3 వన్డేల కోసం బీసీసీఐ సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించడం. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతిని ఇవ్వగా.. వీరందరికి మూడో […] -
IND vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డే గెలిస్తే.. భారత్ ఖాతాలో అరుదైన రికార్డు! ధోనీ హయాంలో కూడా సాధ్యం కాలె
How Team India Can Become No. 1 in All Formats: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ వన్డే మ్యాచ్‌కు ముందు భారత్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళుతుంది. దాంతో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండో జట్టుగా టీమిండియా రికార్డుల్లో నిలుస్తుంది. ఇప్పటికే […] -
India vs Australia: నేడు ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే! ప్రపంచకప్ రేసులో ఉంటాడా?
India vs Australia 1st ODI 2023 Preview: స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ అసలైన సవాల్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భారత్, ఆసీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇదే మంచి అవకాశం. లోపాలను సరిదిద్దుకోవడానికి, కూర్పును సెట్ చేసుకోవడానికి, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు రావడానికి దీనికంటే […]
తాజావార్తలు
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్‌లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్‌తో కొత్త కాంబో?
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!