టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె సేవల్ని గత కెప్టెన్ల కంటే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఉపయోగించుకుంటున్నాడని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దూబెలోని బౌలర్‌ను సూర్య చక్కగా ఉపయోగించుకోవడం వల్లే దాయాది పాకిస్థాన్‌పై విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బాగా బౌలింగ్ చేస్తున్నారని వీరూ ప్రశంసించాడు. ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. […]
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు సత్తాచాటారు. షాహీన్ అఫ్రిది 3, హుస్సేన్ తలత్ 2 వికెట్స్ తీయడంతో లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 రన్స్ మాత్రమే చేసింది. కమిండు మెండిస్ (50; 44 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో చమిక కరుణరత్నే (17), వానిండు హసరంగా (15) రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేసింది. […]
యువ హీరో కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘జూనియర్’. జులై 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. రాధా కృష్ణ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ నటి జెనీలియా కీలక పాత్ర పోషించారు. ‘వైరల్ వయ్యారి’ పాట వైరల్ అయినా.. సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. జూనియర్ సినిమా సెప్టెంబర్ 22న ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల స్ట్రీమింగ్కు […]
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లు కేవలం ఐఫోన్లపై మాత్రమే కాకుండా ఇతర యాపిల్ ఉత్పత్తులపై కూడా గొప్ప డీల్‌లను అందిస్తున్నాయి. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లైనప్‌పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో గణనీయమైన తగ్గింపులు ఉన్నాయి. ప్రీమియం విభాగంలోని చాలా విండోస్ ల్యాప్‌టాప్‌ల కంటే ధరలు తక్కువగా ఉన్నాయి. మ్యాక్‌బుక్‌ను కొనుగోలు చేయడానికి సరైన సమయం అని చెప్పొచ్చు. లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరలకు అందుబాటులో […]
పండుగ సీజన్ ప్రారంభమైంది. దసరా, దీపావళి నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి రెండు ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ మొదలయ్యాయి. రెండింటిలో కూడా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మాత్రం ఐఫోన్లపై ఉన్నాయి. సేల్ సందర్భంగా ఐఫోన్లను కొనడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్.. ఎందులో భారీ తగ్గింపులు ఉన్నాయో […]
టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నా.. కింగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అతడికి కోసం ఫాన్స్ ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు. గుజరాత్‌కు చెందిన ఓ అభిమాని తన మొబైల్ కవర్‌పై బంగారంతో కింగ్ ఫోటో, పేరును వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, […]
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి చిత్రాల్లో ‘కాంతార’ కూడా ఒకటి. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమైంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించారు. 2025 దసరా కానుకగా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డులు సృష్టించింది. […]
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్‌లు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం పెను దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాకిస్థాన్ ఆటగాళ్లతో సహా మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దాయాది దేశాలు గ్రూప్-4లో తలపడగా.. పలుసార్లు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ సీనియర్ పేసర్ హారిస్ రవూఫ్ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ హారిస్ […]
దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఇ-కామర్స్ దిగ్గజాలు ‘అమెజాన్’ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ‘ఫ్లిప్‌కార్ట్’ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను ఇప్పటికే ఆరంభించాయి. మరోవైపు ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా ఫెస్టివ్ ఆఫర్స్ ప్రకటించాయి. ‘శాంసంగ్’ కూడా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 22 నుంచే ఫెస్ట్ ఆరంభం కాగా.. శాంసంగ్.కామ్, శాంసంగ్ షాప్ యాప్ సహా శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, […]
ఆసియా కప్ 2025కు ముందు ఆరు నెలల పాటు టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అన్ని సిరీస్‌లకు ఎంపికయినా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో కుల్దీప్ కేవలం రెండే వన్డేలు మాత్రమే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సత్తాచాటినా.. ఇంగ్లండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025లో అవకాశం […]