SA vs IND 3rd ODI Prediction: మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. పార్ల్ వేదికగా గురువారం జరిగే చివరి వన్డేలో దక్షిణాఫ్రికాను భారత జట్టు ఢీకొంటుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో చివరి పోరులో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకోనుంది. మరి నిర్ణయాత్మక పోరులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని యువ భారత్ […]
Husband kills his wife in Miyapur: 18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త అతి కిరాతకంగా చంపాడు. ఆపై భార్య కనిపించట్లేదని డ్రామాలాడాడు. చివరకు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో చోటుచేసుకుంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మియాపూర్ పోలీసులు.. భర్తను రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్, ఎస్సై గిరీష్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు […]
The body has been in the house for a week: కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయినా.. తల్లి, సోదరుడు గుర్తించలేకపోయారు. మృతదేహం ఇంట్లోనే కుళ్లిపోయి, పురుగులు పడుతున్నా.. ఎప్పటిలానే వారు సాధారణ జీవితం గడిపారు. దుర్వాసన వస్తుండగా.. పక్కింటి యువకులు లోపలి వెళ్లి చూడగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చింతల్లో చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
Gold and Silver Rates on 2023 December 21st in Hyderabad: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని నెలలుగా పసిడి ధరలు పెరగడమే తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో 24 క్యారెట్ల తులం బంగారం రికార్డు స్థాయిలో రూ. 63 వేలను తాకింది. నిన్న స్థిరంగా ఉన్న బంగార ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో గురువారం (డిసెంబర్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర […]
Soumya Sarkar breaks Sachin Tendulkar’s Record: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 14 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ బద్దలు కొట్టాడు. ఆసియా నుంచి వన్డేలలో న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా సౌమ్య రికార్డుల్లో నిలిచాడు. బుధవారం నెల్సన్లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సౌమ్య సర్కార్ 151 బంతుల్లో 111.92 స్ట్రైక్ రేట్‌తో 169 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం […]
Husband Kills Wife For Not Serving Tea in Ghaziabad: టీ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుందన్నందుకు.. తాళికట్టిన భార్యను ఓ కిరాతక భర్త అత్యంత దారుణంగా చంపాడు. టీ ఆలస్యంగా ఇవ్వడంపై కోపోద్రిక్తుడైన 52 ఏళ్ల వ్యక్తి తన భార్యను కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. ఘజియాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. […]
Akash Ambani classy reply to Rohit Sharma’s Fans at IPL 2024 Auction: దుబాయ్ వేదికగా మంగళవారం ఐపీఎల్ 2024కు సంబదించిన వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ మినీ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరగ్గా.. భారీగానే అభిమానులు అక్కడకు వచ్చారు. అందులో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు. ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.. ‘రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేయండి’ […]
Motorola Announces Price Drop of Rs. 10,000 in Moto Days: భారతదేశపు అత్యుత్తమ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘మోటోరోలా’ తన ఫ్లిఫ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫ్లిప్ ఫోన్లను రూ 10 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చని మోటోరోలా పేర్కొంది. ప్రస్తుతం ‘మోటో డేస్’ సేల్ కొనసాగుతోంది. డిసెంబర్ 18న ఆరంభమైన ఈ ఆఫర్.. డిసెంబర్ 24 వరకు అందుబాటులో ఉండనుంది. మోటోరోలా రేజర్ 40, మోటోరోలా రేజర్ […]
CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే.. ఐపీఎల్ […]
Centre holds review meet after Coronavirus Cases increase in Kerala: కరోనా వైరస్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ […]