Sampath Kumar
Author- NTV Telugu-
Vivo V40e Price: ఏఐ ఫీచర్లతో వివో వి40ఈ.. 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ!
Vivo V40e 5G Smartphone Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ ఏఐ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. వీ సిరీస్లో భాగంగా ‘వివో వీ40ఈ’ ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వివో వీ40, వివో వీ40 ప్రోకు మంచి ఆదరణ దక్కడంతో వివో వీ40ఈను లాంచ్ చేసింది. వెట్ టచ్ ఫీచర్తో వస్తున్న ఈ ఫోన్లో 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. […] -
Virat Kohli: కోహ్లీ జోరు తగ్గింది.. సచిన్ రికార్డులు అధిగమించడం కష్టమే!
Brad Hogg About Sachin Tendulkar’s Test Records: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా టెస్టుల్లో 15921 పరుగులు, 51 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఈ రికార్డులను అధిగమించేందుకు చాలా తక్కువ మంది క్రికెటర్లే పోటీలో ఉన్నారు. అందులో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించిన విరాట్.. టెస్టుల్లో మాత్రం వెనకబడిపోయాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డులను […] -
IPL 2025 RCB: ముగ్గురు స్టార్లకు చెక్.. ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్ ఇదే!
RCB IPL 2025 Retained Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి సంబంధించి మెగా వేలం వచ్చే నవంబర్లో ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అన్ని ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్పై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆర్సీబీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు కానీ.. […] -
Rashmi Gautham: దయచేసి నా వీడియోను వాడొద్దు.. యాంకర్ రష్మి విజ్ఞప్తి!
Rashmi Gautham Post Goes Viral: ‘రష్మి గౌతమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా నడుస్తోంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన రష్మి.. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మరోవైపు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా రష్మి చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్మి […] -
Devara Ticket Prices: ‘దేవర’ టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్!
PIL on Devara Ticket Prices in AP High Court: ప్రస్తుతం ఎవరిని కదిపినా.. ‘దేవర’ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే దేవర ట్రెండ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవర అదనపు షోలు, టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి కూడా ఇచ్చాయి. సినిమా చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ […] -
Gold Rate Today: 220, 210, 660.. మూడు రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలు! తులం ఎంతంటే?
Gold Rate Increased Heavily Past 6 Days: బంగారం ధరలకు మరలా రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా గోల్డ్ రేట్స్ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా ఊహించని రీతిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై వరుసగా 660, 820, 0, 220, 210, 660 పెరిగాయి. ఈ ఆరు రోజుల్లో దాదాపుగా రూ.2400 పెరిగింది. దాంతో బంగారం కొనాలంటేనే కొనుగోలుదారులు భయపడిపోతున్నారు. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 25) 22 క్యారెట్ల 10 […] -
Harsha Sai: నా గురించి మీకు తెలుసు.. డబ్బు కోసమే ఇదంతా: హర్షసాయి
Youtuber Harsha Sai Instagram Post: యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే హర్ష నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తనపై నమోదైన కేసుపై హర్షసాయి స్పందించాడు. […] -
Ranji Trophy 2024: ఢిల్లీ జట్టులో కోహ్లీ, పంత్ పేర్లు.. కష్టమే సుమీ!
Virat Kohli Name in Delhi Squad for Ranji Trophy 2024: అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది. ఢిల్లీ తన మొదటి మ్యాచ్ను చండీగఢ్తో ఆడనుంది. రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తన ప్రాబబుల్స్ను ప్రకటించింది. 84 మంది ప్రాబబుల్స్ జాబితాలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ఢిల్లీ క్రికెటర్లే అన్న విషయం తెలిసిందే. పేసర్ […] -
Jasprit Bumrah: కాన్పూర్ టెస్ట్.. జస్ప్రీత్ బుమ్రా దూరం! తుది జట్టులోకి కుల్దీప్
Jasprit Bumrah Likely To Rested for IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25లో టీమిండియా తన అగ్ర స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 27 నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. డబ్ల్యూటీసీ ఫైనల్స్కు మరింత చేరువకావాలని భావిస్తోంది. అయితే ఈ కీలక టెస్ట్ […] -
Samsung Fab Grab Fest 2024: శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్ల వర్షం.. 74 శాతం వరకు డిస్కౌంట్!
Samsung Fab Grab Fest Sale 2024 Date and Discounts Details: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ క్రేజీ సేల్కు సిద్ధమైంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ‘శాంసంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’ 2024 సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, గెలాక్సీ బుక్లు, ట్యాబ్లు, యాక్సెసరీలు, టీవీలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు పేర్కొంది. స్మార్ట్ఫోన్లపై గరిష్ఠంగా 53 శాతం వరకు రాయితీ పొందొచ్చని వెల్లడించింది. సెప్టెంబర్ 26 […]
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!