The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise 4 Days Collections: ‘ది ప్యారడైజ్’ సినిమాకు నార్త్ అమెరికాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. నార్త్ అమెరికా మార్కెట్లో ప్యారడైజ్ గ్రాస్ వసూళ్లు 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్యారడైజ్ చిత్రంకు మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ వచ్చినా.. 2 మిలియన్ మార్క్ దాటడం విశేషం. ఓవైపు నెగిటివ్ టాక్, మరోవైపు వీకెండ్ పూర్తవ్వడంతో.. కలెక్షన్ల జోరు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఇక ప్యారడైజ్ మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. కర్ణాటకలో రూ.10 కోట్ల కలెక్షన్స్ దాటాయి. హిందీ మార్కెట్లో రూ.7 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించడం విశేషం. నాని కెరీర్లో హిందీ మార్కెట్లో ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి. నెగిటివ్ టాక్ మధ్య మరి లాంగ్ రన్లో ప్యారడైజ్ బాక్సాఫీస్ నెంబర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ప్యారడైజ్‌లో నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో మోహన్ బాబు, కయాడు లోహర్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషించారు.
Also Read
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
తాజావార్తలు
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!