Shubman Gill Trolls: శుభ్‌మన్ గిల్ సెల్ఫిష్ కెప్టెన్.. టీ20లకు పనికిరాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans brutally Trolled Shubman Gill Captaincy in IND vs ZIM Sere: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓపెనర్‌గా కాకుండా.. మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రెండో టీ20లో ఓపెనర్‌గా ఆడి సెంచరీ చేసిన అభిషేక్.. మూడో టీ20లో డిమోట్ అయి ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి రావడంతో అభిషేక్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫస్ట్ డౌన్‌లో దింపాడు. మూడో స్థానంలో ఆడిన అభిషేక్ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
Also Read: Security Risk: హై రిస్క్‌లో ఆండ్రాయిడ్ యూజర్లు.. ఏం చేయాలంటే?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
సెంచరీ చేసిన అభిషేక్ శర్మను ఓపెనర్‌గా కాకుండా.. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ పంపడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. 46 బంతుల్లోనే సెంచరీ చేసిన అభిషేక్‌ను ఓపెనర్‌గా కొనసాగించాల్సిందని ఫాన్స్ మద్దతుగా నిలిచారు. అదేసమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సెల్ఫిష్ కెప్టెన్’ అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అభిషేక్ శర్మ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. గిల్ టీ20లకు పనికిరాడని, టుక్ టుక్ బ్యాటింగ్‌తో టీమ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటున్నాడని విమర్శిస్తున్నారు.
Shouldn't @ShubmanGill promote Abhishek sharma upon him to open the innings ? #CricketUpdate #CricketTwitter #INDvsZIM
— Attul Singh (@AttulSingh1) July 10, 2024
Shubman Gill reminds me of Virat Kohli opening in T20
No intent of scoring runs, playing Tu Tuk inning,forcing non striker to hit boundaries and take risk
Perfect villain to #T20 cricket for India#ZIMvIND #INDvsZIM #INDvZIM #ZIMvsIND
— Gautam (@Gautam90s) July 10, 2024
Abhisek Sharma who score brilliant Century last match , Got dropped from Opening
Shubman Gill who scored 2(3) is continuing just because he's the captain 🤡
— Prash… (@prashmannn) July 10, 2024
- Tags
తాజావార్తలు
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!