Sampath Kumar
Author- NTV Telugu-
The Raja Saab Pre-Release Event Live: ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్.. ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ మీకోసం!
మారుతి దర్శకత్వంలో ‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’. కామెడీ, హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. […] -
Naga Babu: అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది.. శివాజీ కామెంట్స్‌పై నాగబాబు ఫైర్!
సీనియర్ నటుడు శివాజీ ఇటీవల మహిళల డ్రెస్‌ల విషయంలో చేసిన కామెంట్స్ టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ కామెంట్స్ సోషల్ మీడియా, న్యూస్ ఛానెల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు నటీమణులు స్పందించగా.. తాజాగా జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని, మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు. మగ అహంకారంతో ఆడ పిల్లల వస్త్రధారణపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం […] -
2025 Analysis: బాక్సాఫీస్ వద్ద తడబడ్డ స్టార్ హీరోలు.. సత్తా చాటిన యువ హీరోస్!
కోలీవుడ్‌లో ఈ ఏడాది స్టార్స్ కన్నా యంగ్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. సుమారు 200లకు పైగా సినిమాలు రిలీజైతే.. పట్టుమని 20 సినిమాలు కూడా ప్రాఫిట్ గెయిన్ చేయడంలో తడబడ్డాయి. కానీ లోబడ్జెట్ మూవీస్ కాసులు కొల్లగొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు పది సినిమాలు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తడబడ్డారు. రజనీకాంత్ రూ.500 కోట్లు కొల్లగొట్టినా తమిళ తంబీలకు శాటిస్పాక్షన్ లేదు. కమల్ హాసన్ దెబ్బ […] -
Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!
బాలీవుడ్ తర్వాత మాలీవుడ్ భామలపై ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తూ ఉంటుంది టాలీవుడ్. ఊ అంటే.. మాలీవుడ్ హీరోయిన్లను పట్టుకొచ్చి లైఫ్ ఇస్తుంటారు మన ఫిల్మ్ మేకర్స్. ప్రతి ఏడాది లాగానే ఈ ఇయర్ కూడా నయా కేరళ కుట్టీలు టాలీవుడ్లోకి లక్ టెస్ట్ చేసుకునేందుకు వచ్చారు. ఆ హీరోయిన్స్ ఎవరు?, ఎంత మంది సక్సెస్ అందుకున్నారో చూద్దాం. ఇవానా: ఈ ఏడాది కూడా మాలీవుడ్ హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ తలుపు తట్టారు. వారిలో ముందుగా […] -
Scott Boland: ఓపెనర్‌గా 11వ నంబర్ ఆటగాడు.. ఆస్ట్రేలియాది వ్యూహమా లేదా బలుపా?
2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. బాక్సింగ్ డే టెస్ట్ మొదటి రోజు ఆటలో ఏకంగా 20 వికెట్లు నేలకూలాయి. ఆతిథ్య ఆసీస్ 45.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 29.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. అయితే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా […] -
The Raja Saab-Prabhas: మూడేళ్ల తర్వాత.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్ మధ్యకు వచ్చి చాలా కాలం అవుతోంది. ఆల్మోస్ట్ రెండు మూడేళ్లు కావొస్తుంది. ‘సలార్’ లాంటి సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ చేశారు. ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేయడానికి వచ్చాడు డార్లింగ్. అది తప్పితే.. ఆ తర్వాత పబ్లిక్ ఈవెంట్స్‌లలో పెద్దగా కనిపించలేదు. ఇది కాస్త రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను బాధించింది. ఇక మా హీరోను ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో చూడలేమా? అనే డైలమాలో పడిపోయారు అభిమానులు. […] -
The Raja Saab: అలాంటి ఎపిసోడ్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాలేదు: మారుతి
‘రెబల్ స్టార్’ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’. ఈ హారర్ థ్రిల్లర్‌లో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 9న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ సినిమా గురించి […] -
Kiara Advani: సౌత్‌లో సరైన హిట్టు లేకపోయినా.. ‘టాక్సిక్’ కోసం కియారా అన్ని కోట్లు తీసుకుందా?
బాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ యాక్ట్రెస్‌గా ఎదిగిన కియారా అద్వానీ.. టాలీవుడ్లో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోతున్నారు. తెలుగులో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే.. మహేష్ బాబుతో వర్కౌటైన మ్యాజిక్, రామ్ చరణ్‌తో విషయంలో ఫెయిలవుతోంది. ‘వినయ విధేయ రామ’ తేడా కొట్టినా, ‘గేమ్ ఛేంజర్’తో మరో అవకాశమొచ్చినప్పటికీ.. కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. దాంతో కియారా ఖాతాలో ఫ్లాప్ వచ్చి చేరింది. హిందీలోనూ ‘వార్ 2’ రూపంలో మరో డిజాస్టర్ కియారా అద్వానీ […] -
Dhurandhar Collections: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు.. ‘జవాన్’ రికార్డు బద్దలు!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజా సినిమా ‘ధురంధర్’ బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తోంది. ఊహించని విజయాన్ని అందుకున్న ధురంధర్.. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. కేవలం మూడు వారాల్లోనే రూ.600 కోట్ల మార్కును దాటి.. రూ.700 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ రికార్డును బ్రేక్ చేసింది. ట్రేడ్ […] -
Rohit-Kohli: విరాట్ కోహ్లీ హిట్.. రోహిత్ శర్మ అట్టర్ ఫ్లాప్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశపర్చాడు. శుక్రవారం జైపుర్ వేదికగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేవలం ఒక బంతిని మాత్రమే ఎదుర్కొని పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ఇనింగ్స్ మొదటి బంతికే దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగమోహన్ నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇది రోహిత్ అభిమానులను […]
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!