Sampath Kumar
Author- NTV Telugu-
Ravindra Jadeja Rapid Fire: టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?.. రవీంద్ర జడేజా సమాధానం ఇదే!
Ravindra Jadeja Opened The Secrets Of Indian Cricketers in Rapid Fire: సోషల్ మీడియాలో ‘ర్యాపిడ్-ఫైర్’ రౌండ్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ రౌండ్లో ఎన్నో ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడమే ఈ ర్యాపిడ్-ఫైర్ ముఖ్య ఉద్దేశం. ర్యాపిడ్-ఫైర్ రౌండ్‌కు చాలా మంది సెలెబ్రిటీలు సమాధానం ఇచ్చారు. ఇటీవల భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?, […] -
Pawan Kalyan: కథ నచ్చకపోతే కాల్చేస్తారా?.. పవన్ కల్యాణ్‌ను అడిగిన డైరెక్టర్!
Pawan Kalyan Fires on Tholi Prema Director Karunakaran: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. కీర్తి రెడ్డి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ప్రేమకథా చిత్రాలకు అడ్రస్ అయిన కరుణాకరన్ దర్శకత్వం వహించారు. క్లాసిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కరుణాకరన్ టేకింగ్, పవన్ నటన, కీర్తి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అపట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ […] -
Minister KTR: మరో రెండేళ్లలో ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు: కేటీఆర్
Minister KTR Says Metro Rail for Hyderabad Airport: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వచ్చింది. శనివారం ఉదయం నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రేటర్ చుట్టూ 158 కిమీ మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఇప్పటివరకు 19 ఇంటర్ చేంజ్‌లు ఉండగా.. కొత్తగా మరో మూడింటిని ప్లాన్ చేశారు. నార్సింగి, కోకాపేట నియో పొలీస్, మల్లంపేట ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ముందుగా నార్సింగి ఓఆర్ఆర్ […] -
Bro Teaser: పూజా లేకుండా సినిమాలు తీయరా?.. త్రివిక్రమ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు!
Trivikram Srinivas Does Not Make Movie without Pooja Hegde: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు కాగా.. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 28న బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ […] -
SS Rajamouli ISBC: ఐఎస్బీసీ చైర్మన్‌గా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి!
Director SS Rajamouli appointed as ISBC Chairman: ‘దర్శకధీరుడు’ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తెలుగోడి సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డును గెలుచుకుంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఆరుగురు సభ్యులకు ఆస్కార్ కమిటీలో అవకాశం కూడా లభించింది. తాజాగా రాజమౌళికి మరో […] -
Kenya Road Accident: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి!
48 Killed in Road Accident In Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 48 మంది చనిపోయారు. మరోవైపు పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయాలు అయిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సంతాపం వ్యక్తం చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం […] -
Lion Cow Viral Video: ఆవును కాపాడుకునేందుకు సింహానికి ఎదురెళ్లిన రైతు.. నీ ధైర్యానికి పెద్ద హ్యాట్సాఫ్ బాసూ!
Viral Video, Farmer Saves Cow From Lion: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలతో పాటుగా పెంపుడు జంతువులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి చిన్న ఇబ్బంది కలిగినా అస్సలు తట్టుకోలేరు. ఇక తమ పెంపుడు జంతువుకు ఆపద వస్తే ఊరుకుంటారా?.. తక్షణమే స్పందిస్తారు. ఎదురుగా ఎవరున్నా, ఎలాంటి జంతువు ఉన్నా.. అస్సలు వెనకడుగు వేయరు. ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్లో చోటుచేసుకుంది. ఓ రైతు తన […] -
Today Gold Price: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
Today Gold and Silver Rates in Hyderabad: వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. బులియన్ మార్కెట్లో శనివారం (జులై 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,850లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై రూ. 100 పెరిగింది. ఈ […] -
Health Tips: ఉదయాన్నే ఈ ఆకు తింటే.. ఒంట్లోని కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!
Do You Know Health Benefits of Holy Basil: ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ‘కొలెస్ట్రాల్’ ముందువరుసలో ఉంది. కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ.. మోతాదుకు మించి ఉండకూడదు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, మరొకరి బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్). రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఇది ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్ […] -
Nandini Rai Pics: టైట్‌ఫిట్ డ్రెస్‌లో నందిని రాయ్.. ఒంపుసొంపులు చూపిస్తూ రచ్చ చేసిన హాట్ బ్యూటీ!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?