Sampath Kumar
Author- NTV Telugu-
Sai Dhanshika Saree Pics: రెడ్ శారీలో సాయి ధన్సిక.. హాట్ స్టిల్స్ వైరల్!
-
Suresh Raina Captaincy: ఎంఎస్ ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో.. ఎన్నో కెప్టెన్సీ ఆఫర్లను వదిలేశా: రైనా
Suresh Raina Said I Rejected IPL Captaincy Dffers Due to MS Dhoni Advice: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ బ్యాటర్ సురేశ్ రైనాల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు చాలా కాలంగా ఆడడంతో.. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. రైనాపై ధోనీ ఎంతో నమ్మకం ఉంచేవాడు, మిస్టర్ ఐపీఎల్ కూడా దాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకునేవాడు. ధోనీ […] -
ODI World Cup 2023: వెస్టిండీస్ ప్రపంచకప్ 2023 ఆశలు గల్లంతు.. కొంపముంచిన జింబాబ్వే!
West Indies Have Less Chances to Qualify ODI World Cup 2023: ప్రపంచకప్ 2023 ‘సూపర్ సిక్స్’ దశ గురువారం ఆరంభం కాగా.. జింబాబ్వే అదరగొట్టింది. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్ సిక్స్ దశలో ఆరు పాయింట్లతో జింబాబ్వే టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. ఒమన్‌పై జింబాబ్వే గెలవడంతో వెస్టిండీస్ ప్రపంచకప్ ఆశలు సన్నగిలాయి. రన్‌రేట్ పరంగా వెనుకబడి ఉన్న విండీస్.. మెగా […] -
New BCCI Chief Selector: ఢిల్లీ క్యాపిటల్స్ పదవికి రాజీనామా.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్!
Is Ajit Agarkar India New Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగు నెలల నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదవి ఖాళీగానే ఉండగా.. తాత్కాలిక చైర్మన్‌గా శివ్ సుందర్ దాస్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెలక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం (జూన్ 30) చివరి తేదీ. జులై 1న ఇంటర్వ్యూలు జరిగే […] -
Shop Tab on Android TV: గూగుల్ కొత్త ఫీచర్.. స్మార్ట్ టీవీలో షాపింగ్ ట్యాబ్!
Google introduces shop tab for rentals and purchases on Android TV: టెక్ దిగ్గజం ‘గూగుల్’.. కొత్త షాప్ ట్యాబ్‌ను పరిచయం చేసింది. షాప్ ట్యాబ్‌ను బుధవారం నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలు లేదా అద్దెకు అందుబాటులో ఉన్న శీర్షికలను బ్రౌజ్ చేయడానికి ఈ షాప్ ట్యాబ్ వినియోగదారులకు అనుమతిని ఇస్తుంది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం ఈ ఫీచర్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూఎస్‌లోని అన్ని […] -
Hair Care Tips For Men: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ జుట్టు మెరిసిపోవడం పక్కా!
Monsoon Hair Care Tips For Men: వర్షాకాలంలో జుట్టు రాలడం సర్వసాధారణం. వెంట్రుకలు సరిగా ఆరకపోతే.. స్కాల్ప్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వర్షం కారణంగా జుట్టు పొడిగా ఉంటుంది. దానివల్ల చుండ్రు సమస్యలు ప్రారంభం అవుతాయి. వర్షాకాలంలో స్త్రీలతో పాటు పురుషులకు కూడా జుట్టు సమస్యలు వస్తాయి. ఏ నేపథ్యంలో మగవారు కూడా జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పురుషులు తమ జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఓసారి చూద్దాం. తేలికపాటి […] -
Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!
Do Not Eat These Things In Monsoon: వేసవి కాలం ముగిసింది. వర్షాకాలం సీజన్ ఆరంభం అయింది. వర్షాకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఓ వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురవుతాడు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు అటాక్ అవుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు కొందరు వర్షాకాలం సీజన్లో ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో కూడా మీ ఆరోగ్యం పాడవుతుంది. ఈ నేపథ్యంలో మీ […] -
Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త.. ఆసియా కప్ 2023లో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా!
Jasprit Bumrah, KL Rahul likely to play Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త. గాయం కారణంగా గత కొంతకాలంగా భారత జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ 2023లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే బుమ్రా, రాహుల్ గాయాల పురోగతిపై బీసీసీఐ, ఎన్సీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆగస్ట్ 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023లో ఈ […] -
Asian Games 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! జట్టులోకి తెలుగు ఆటగాడు
Shikhar Dhawan To Lead Team India in Asian Games 2023: చైనాలోని హాంగ్‌జై నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఏషియన్ గేమ్స్ 2023 ప్రారంభం కానున్నాయి. ఏషియన్ గేమ్స్‌లో ఈసారి క్రికెట్‌ను కూడా భాగం చేశారు. దాంతో ప్రపంచ దేశాల్లోని అన్ని జట్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మహిళల సీనియర్ క్రికెట్ టీమ్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొననుండగా.. ద్వితీయ […] -
New Shot in Cricket: క్రికెట్ చరిత్రలోనే సరికొత్త షాట్.. వికెట్ల వెనకాలకు వెళ్లి బంతిని బాదిన బ్యాటర్! ఎవరండీ ఇతడు
New Shot in Cricket History: క్రికెట్లో ఎన్నో రకాల షాట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్క్వేర్ కట్, అప్పర్ కట్, స్కూప్ షాట్, రివర్స్ స్వీప్, పుల్ షాట్, హెలికాప్టర్ షాట్, స్విచ్ హిట్.. ఇలా ఎన్నింటినో మనం చూశాం. టీ20లు వచ్చాక మాత్రం క్రికెట్లో సరికొత్త షాట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిని మనం చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం కూడా. ఒక్కోసారి అయితే ఇలాంటి షాట్ కూడా ఉంటదా? అని అనుకున్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా మరో […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?